Thursday, 5 November 2026

హైదరాబాద్

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద:  నగరంలోని జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌ సమీపంలో ఓ హోటల్‌లో బుధవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా వ్యాపించడంతో హోటల్‌లోని ఫర్నిచర్‌ అంతా  పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను  చల్లరగోటారు.…

చిరంజీవికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

చైనై: కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ చిరంజీవికి తమిళనాడు హూసూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. చిరుపై 188, 143 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అక్టోబర్‌ 2 లోగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు…

పోలీసు శాఖ లో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు

హైదారాబాద్‌ : పోలీసు శాఖలో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు తీసు కుంటున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు.ఓక్కోస్థాయి పోస్టుకు ఓక్కోలెక్క న వస్తున్నారన్న ఆయన పదేళ్లుగా పోలీసుశాఖ బదిలీలు,పదోన్నతులపై సమాచార హక్కుచట్టం కింద వివరాలు అడిగినట్లు తెలిపారు.ఆ…

తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

తులసిరిడ్డి సంగారెడ్డి: తెలంగాణపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అసన్నమైందని 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని వెల్లడించిన వెంటనే కేంద్రం సరైన సమయంలో సరైన నర్ణయం తీసుకొంటుందని మెదక్‌ జిల్లా…

తెలంగాణ ఫోరం నేతల భేటీ

హైదరాబాద్‌: టీడీఎల్పీ కార్యాలయంలో ఈ రోజు తెదేపా తెలంగాణ ఫోరం నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపుల జీవోల రద్దు

హైదరాబాద్‌: కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపులకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది. నీటి కేటాయింపులకు సంబంధించిన మూడు జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది.

సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాధ రథయాత్ర

హైదరాబాద్‌: జగన్నాధ రధయాత్రను సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఘనంగా నిర్వహించింది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో సేవలందిస్తున్న ఇస్కాన్‌ సంస్థ ఈరోజు వివిధ దేశాల్లోని 800 నగరాల్లో జగన్నాధ రథయాత్రను ఘనంగా చేపట్టింది. వేలారిమండి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. ఉత్తరాది…

నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై చర్యలు

రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వర్లు హైదరాబాద్‌: నిబంధనలు ఉల్లంఘిస్తు తనిఖీల్లో పట్టుబడిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణాశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లఘించి తిరుగుతోన్న 75 ప్రైవేటు బస్సులు, 80 పాఠశాల…

సమన్లు అందలేదు: రోశయ్య

చెన్నై: అమీర్‌పేల భూముల కేసులో ఏసీబీ కోర్టు జారీ చేసిన సమన్లు తనకు ఇంతవరకు అందలేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నరు రోశయ్య తిలిపారు. ఈరోజు చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ఇంతవరకు సమన్లు అందలేదని……

వైఎస్‌ను పదేపదే చంపి సానుభూతి కోసం యత్నిస్తోంది

టీజీ వెంకటేశ్‌ హైదరాబాద్‌: వైఎస్‌ ఒక్కసారి మరణిస్తే… జగన్‌ మీడియా ఆయన్ను పదే పదే చంపి ఓట్ల సానుభూతి పొందే యత్నం చేస్తోందని మంత్రి టీజీ వెంకటేశ్‌ విమర్శించారు. సీమాంద్రలో వైకాపా అభ్యర్థులు గెలవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్‌…