Thursday, 5 November 2026

హైదరాబాద్

పత్యర్థిని గౌరవిస్తేనే మనకు ఆదరణ లభిస్తుంది.సెహ్వాగ్‌

జహజ్జార్‌ (హర్యానా) : టీమిండియా ఓపెనర్‌ డాపింగ్‌ బ్యాట్స్‌ మెన్‌ జట్లుఓ ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ప్రత్యేర్ధి జట్టుని గౌరవిస్తే, తిరిగి వాళ్ల నుండి గౌరవాన్ని పొందగలుగుతాడనే తన అభిప్రాయాన్ని తెలపాడు. ఇక వివారాల్లోకి వెళితే మూడు వారాల…

ట్రావెల్స్‌ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌: షోలాపూర్‌లో జరిగిన ప్రమాదంతో రవాణాశాఖ అధికారులు మేల్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయాలపై ఆర్టీఏ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈరోజు దాడులు జరిగాయి. ప్రైవేటు ట్రావెల్స్‌కు…

ఎంసెట్‌ ర్యాంకుల విడుదల 30న

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎంసెట్‌ ర్యాంకులను ఈనెల 30వ తేదీన ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది.పున:మూల్యాంకనం తరువాత జూలైలో ఫలితాలు వెల్లడిస్తామని ముందు ప్రకటించినా విద్యార్థుల ఆందోళన దృష్ట్యా 30నే ప్రకటించనున్నారు.

హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు రూ.30,410 పలుకుతోంది. 22 కార్యెట్ల 10 గ్రాముల బంగారం రూ.29,500గా నమోదైంది. కిలో వెండి రూ. 55,300 ధర పలుకుతోంది.

జగన్‌ నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌

విజయసాయిరెడ్డి తిరుపతి: జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌ విజయసాయిరెడ్డి తెలిపారు.చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో  విలేరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఉద్దేశపూర్వకంగానే జగన్‌కు…

ప్రత్తిపాడు నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో ఈ రోజు తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు.

గల్లీలో ఓమాట, ఢిల్లీలో ఓమాట సరికాదు

హైదరాబాద్‌: తెలంగాణ కోసం గల్లీలో ఒకమాట, ఢిల్లీలో ఒకమాట మాట్లాడడం సరికాదని తెరాస ఎమ్మెల్యే కేసీఆర్‌ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకాలలో అన్ని పార్టీలకు పడ్డ ఓట్లు తెలంగాణ వాదం మీద వేయించుకున్నవేనని తెలిపారు. తెరాసకు…

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన ఎల్వీ సుబ్రహ్మణ్యం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. రూ 25 వేల బాండు, వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీబీఐ కోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 9కి…

బస్సు ప్రమాదాలపై స్పందించిన సీఎం

హైదరాబాద్‌: నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. గాయపడినవారుకి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లును సీఎం ఆదేశించారు. రహదారుల స్థితిగతులను పరిశీలించి ప్రమాదాల నివారణకు…

కదులుతున్న నైరుతి రుతుపవనాలు

విశాఖ: బడిశా నుంచీ దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ, తెలంగాణల మీదుగా ఏర్పడిన అల్పపీడన  ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు లేదా ఉరుములతో కూడిన…