నాన్ బెయిలబుల్ వారెంట్ నిలిపివేత
ఉమేష్‌కుమార్ హైదరాబాద్: ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్‌పై ఉన్న నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును హైకోర్టు నిలిపివేసింది. ఆచూకి లేకుండా ఉన్న ఆయన ఈ నెల 25వ తేదీలోపు దిగువ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఉమేష్‌కుమార్ హైదరాబాద్: ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్‌పై ఉన్న నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును హైకోర్టు నిలిపివేసింది. ఆచూకి లేకుండా ఉన్న ఆయన ఈ నెల 25వ తేదీలోపు దిగువ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటిచేసెందుకు అబ్దుల్ కలాం నిరాకరించారు.తృణమూల్ భాజపాలు ఈ విషయంపై తీవ్రంగా బత్తిడిచేయటంతో ఆయన ఈ రోజు సాయంత్రం దీని పై స్వయంగా ప్రకటన చేశారు. మమతాబెనర్జీకి తనపట్ల నమ్మకం ఉంచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.పోటీచేసేందుకు…
హైదరాబాద్: జగన్‌ను జైలులో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్ ఈరోజు సీబీఐ కోరులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసుపై విచారనను కోర్టు తేదీ 20 కి వాయిదా వేసింది.
హైదరాబాద్ : గులాబి దళంలో మరో సైనికుడు చేరాడు. ములుగురి భిక్షపతి ఈ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తనను గెలిపించి సీమాంధ్ర పెట్టుబడి దారులకు బుద్ధి చెప్పిన పరకాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.…
నెల్లూరు: కావలిలోని జనతాపేట ఉన్న ఎస్బీఐలో ఈరోజు మధ్యాహ్నం ఆగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు రేగి అంతటా వ్యాపించాయి. ఆగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
హైదరాబాద్: మద్యం పాలసీ నూతన విధానం ప్రవేశపెట్టేముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని భాజపా అధికార ప్రతినిధి ప్రభాకర్ డిమాండ్ వ్యక్తం చేశారు. ఏసీబీ దాడులు తెలిపిన వారి పేర్లను బహిర్గతం చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం…
హైదరాబాద్: నరసాపురంనుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రులు పితాని, వట్టి, ధర్మాన, సీఆర్, సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, నరసాపురం…
హైదరాబాద్: ఇందిరాఫార్క్ వద్ద ధర్న డీబీఆర్ కార్మికులకు తెలంగాణ జాగృతి సంఘీబావం తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలన్నారు.
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షించేందుకు పీసీసీ సమన్వయకమిటీ ఈ రోజు సాయంత్ర సమావేశం కానుంది. కమిటీకి నేతృత్వ వహించవలసిన గులాంనబీ ఆజాద్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన సమావేశానికి హాజరుకావడంలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్…
హైదరాబాద్: పంజాగుట్టలో హోర్డింగ్ ఏర్పాటు పనులవల్ల ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. దీంతో పంజాగుట్ట, ఖైరతాబాద్, అసెంబ్లీ, ఎన్టీఆర్ గార్డెన్స్, తెలుగుతల్లీ ఫ్లైఓవర్, ఐమాక్స్ ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.