Thursday, 5 November 2026

హైదరాబాద్

వైకాపా నేత రహిమాన్‌కు బెయిల్‌

హైదరాబాద్‌: ఉప ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభతో సహ అత్యధిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈ సంధర్భంగా వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు సంబరాల్లో భాగంగా వైకాపా నేత రహిమాన్‌ గాలీలోకి ఆరు…

జగన్‌ను కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు

చంచల్‌గూడ:  రాష్ట్రంలో జరిగిన పద్దేనిమిది అసెంబ్లి స్థానాలు ఒక లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభ అత్యదిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది దీనితో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో…

ఉప ఎన్నికలు కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలీ

రాష్ట్రంలో జరిగిన పద్దేనిమిది అసెంబ్లి స్థానాలు ఒక లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన సంధర్బంగా కాంగ్రెస్‌ ఎంపి రాయపాటి సాంబాశివరావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ  ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు గుణ…

రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికెేషన్‌ జారి

ఢిల్లీ: భారతా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ పదవి అధిష్టించి అయిదు సంవత్సరాలు కావాస్తున్న సంధర్బంలో త్వరలో జరగబోయే  రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు జారి చేసింది.

బొత్స వాసుదేవరావును అరెస్టు చేయాలి

వై.ఎస్‌.విజయమ్మ శ్రీకాకుళం:వంగర మండలం లక్ష్మింపేట  ఘటనలో నలుగురి మృతికి ప్రధాన సూత్రధారి అయిన వంగర మాజీ ఎంపీపీ బొత్స వాసుదేవరావు నాయుడును అరెస్టు చేయాలని వైకాపా రాష్ట్ర గౌనవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ డిమాండ్‌ వ్యక్తం చేశారు.నలుగురి మృతికి…

బై పోల్స్‌పై టీడిపీ విశ్లేషణ

హైదరాబాద్‌: రాష్ట్రంలో 18 అసెంబ్లి ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడిపీ ఓటమి చవిచూడటంతో టీడిపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అ పార్టీ ముఖ్యనేతలతో సుధిర్ఘంగా చర్చించారు. నాయకులను సమావేశం అయి నియోజక వర్గాలవారిగా…

జగన్‌ను కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: వైకాపానుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు  ఈరోజు చంచల్‌గూడ్‌ జైలులో జగన్‌ను కలిశారు. గంటన్నరపాటు ఆయనతో మాట్లాడారు. రామకృష్ణారెడ్డి, గురునాధ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుచరిత, అమర్‌నాధ్‌రెడ్డి,   రామచంద్రారెడ్డి తదితరులు ఆయనను కలిశారు. ఇటీవలే పార్టీలో చేరిన మైసూరారెడ్డి,…

గెలిచినంత మాత్రనా కేసులు రద్దుకావు

హైదరాబాద్‌: జగన్‌ ఫార్టీ ఉప ఉన్నికల్లో విజయవ సాధించినాడని ఆయనను ప్రజాకోర్టులో గెలిచినంత మాత్రాన ఆయన పై నమోదయిన కేసులు రద్దుకావని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. విజయమ్మ అన్నట్లుగా వాళ్ళకు బలం ఉన్నట్లయితే శాసనసభలో అవిశ్వాస…

ఫేస్‌బుక్‌లో మమతా బెనర్జీ

ఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన అభిప్రాయాల ప్రకటనకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల సహకారం తీసుకుంటున్నారు. నిన్న రాత్రే ఆమె తాజాగా ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ ప్రారంభించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్‌ కలాంని తానెందుకు కోరు కుంటున్నదీ తొలి పోస్టులోనే…

మహరాష్ట్రకు ప్రత్యేక బృందం ….

మహరాష్ట్రకు ప్రత్యేక బృందం …. హైదరాబాద్‌: షోలాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బస్సు ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు, కుటుంబసంక్షేమశాఖ కమిషన్‌ర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు బయల్ధేరి వెళ్లింది.…