Thursday, 5 November 2026

హైదరాబాద్

బస్సు ప్రమాదం బాధితులను ఆదుకుంటం

మహారాష్ట్ర: మహారాష్ట్రలో బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని షోలాపూర్‌లోని అశ్విని ఆసుపత్రికి వెళ్ళీ మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించాడు. బాధితులను ఆదుకుంటామని తక్షణ సాయంగా సీఎం రిలిఫ్‌ ఫండ్‌ అందిస్తామాని, అపధ్బాందు పథకం కింద లక్ష రూపాయాలు అందిస్తామని గాయపడిన…

సెమీస్‌లో కశ్యప్‌ ఓటమి

జకార్తా : ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ ఓటమి చవిచూశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌, ఇండోనేషియాకు చెందిన  ఆటగాడు…

కేకే ఇంట్లో సమావేశమైన టీ ఎంపిలు

హైదారాబాద్‌:   ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రోజు కాంగ్రెస్‌ తెలంగాన ఎంపిలు కేకే ఇంటిలో సమావేశం అయినారు. ఈ సమావేశంలో ఉప ఎన్నికలు, తెలంగాణ ఉద్యమం తదితర అంశాల గూర్చి చర్చిస్తున్నట్లుగా సమాచారం.

కాళేశ్వరి ట్రావెల్స్‌పై హెచ్చార్సీకి ఫిర్యాదు

హైదరాబాద్‌ : మహారాష్ట్రలో జరిగిన ఘోర దుర్ఘటనలో 30 మంది మరణానికి,మరికొంత మంది గాయపడటానికి కారణమైన కాళేశ్వరి ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని అరుణ్‌కుమార్‌ ఇనే న్యాయవాది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు శనివారం ఫిర్యాదు చేశారు.ఈ ప్రమాదానికి ముమ్మాటికీ…

కొత్త గూడెంలో బస్సు బోల్తా

ఖమ్మం: కొత్తగూడం లోని సూజాతనగర్‌లో మనుగూరు డిపో ఆర్టీసీ బస్సు బోల్తా పడి పలువురికి పదిహేను మందికి తీవ్ర గాయాలు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఇంకా  పూర్తి వివరాలు తెలియలేవు.

ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ టీడీపీలకు గోడ్డలి పెట్టు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ టీడీపీలకు గోడ్డలిపెట్టు లాంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వ్యతిరేఖను క్యాష్‌ చేసుకోలేక పోయిందని ప్రభుత్వం కావలనే కోందరిపై…

లక్ష్మిపేట బాధితులను పరామర్శించిన విజయమ్మ

శ్రీకాకుళం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆమె కుమార్తే షర్మిల ఈ రోజు శ్రీకాకుళంలోని లక్ష్మిపేటలో భూమి తగాదాల వలన గాయపడిన వారిని శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆసుపత్రికి వెళ్ళీ వారిని పరామర్శించారు.

షిర్డీ బస్సు ప్రమాద మృతుల వివరాలు

హైదరాబాద్‌: మహారాష్ట్ర సరిహద్దులో హైదరాబాద్‌ షిర్డీ  బస్సు ప్రమాదానికి గురైన ఘటన 30 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన దగ్గర సహాయక చర్యలు కొనపాగుతున్నాయి. మృతుల్లో ఇప్పటి వరకూ గుర్తించిన వారి వివరాలు సినారెడ్డి,  వెంకట్రామిరెడ్డి,…

కాంగ్రెస్‌ నాయకులను పట్టించుకోక పోవటం వల్లే ఓటమి

వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీని నాయకులను కార్యకర్తలను పట్టించు కోకపోవటంతోనే కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయి ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభతో సహ అత్యధిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుందని కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ ఎంపీ రాజయ్య…

ఈ రోజు సాయంత్రం టీ కాంగ్రెస్‌ ఎంపీలా సమావేశం

హైదరాబాద్‌:  ఉప ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభతో సహ అత్యధిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది ఈ ఫలితాలపై మరియు తెలంగాణ ఉద్యమం భవిష్యత్‌ కార్యచరణపై పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.