Wednesday, 4 November 2026

హైదరాబాద్

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 11 మంది

`విశాఖపట్నం : స్టీల్‌ ప్లాంట్‌ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఈ రోజుకు 11కు చేరుకుంది. కేజీహెచ్‌ మార్చురీలో మృతదేహలకు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృత దేహలను కుటుంబసభ్యులకు అప్పగించడం జరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,…

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్న కేంద్ర ఉక్కు మంత్రి

హైదరాబాద్‌:విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద స్థలాన్ని ఈ రోజు ఉక్కుశాఖ మంత్రి బేణిప్రసాద్‌ సంధర్శించి అధికారులను వివరాలను అడిగిఆ తెలుసుకుని అనంతరం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాధితులను సరామర్శించ నున్నారు.

ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: తనపై మోపిన అభియోగాలను తొలగించాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్యణ్యం దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలుచేయాడానికి సీబీఐ న్యాయస్థానాన్ని గడువు కోరింది. దాంతో ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

2014 మన్మోహనే ప్రధాని : ద్వివేది

ఢిల్లీ : 2041 వరకు మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా ఉంటారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిని మన్మోహన్‌ సింగ్‌ పేరు ప్రస్తావనే లేదని, రాష్ట్రపతి అభ్యర్థిని మమత ఎలా నిర్ణయిస్తారని ఆయన…

నార్కో పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు

హైదరాబాద్‌: జగన్‌, విజయసాయిరెడ్డిలకు నార్కో పరిక్షలు జరపడానికి అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిలషన్‌ను జగన్‌, విజయసాయిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్‌ దాఖలు చేసినారు. న్యాస్థానం ఈ విచారనను ఈ నెల 19కి వాయిదా వేసింది.

బాలికపై యాసిడ్‌దాడిపై సిఎం సిరియస్‌

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో 15సంవత్సరాల బాలికపై యాసిడి దాడి జరిగింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించిచారు. బాద్యులపై కఠిన చర్యలు లీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశాలు జారి చేశారు.

భ్రష్టుపట్టిన రాష్ట్ర రాజకీయాలు : చంద్రబాబు

కరీంనగర్‌ 12, జూన్‌ (జనంసాక్షి) : రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, పవిత్రమైన రాజకీయాలను జూదంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన మాజీ మంత్రి,చొప్పదండి శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య కూతురు వివాహానికి…

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పాయంత్రం కోర్‌ కమిటి భేటి

ఢిల్లీ: ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధితో చిదంబరం, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జి రక్షణ     మంత్రి ఆంటోనీలు సమావేశం అయినారు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంపై కోర్‌ కమిటిలో చర్చించింది. ఈ రోజు సాయంత్రం…