కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించిన ములాయం,మమత
న్యూడిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశం లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తిరస్కరించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంశం పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోబేటీ…
