బీజపూర్లో కాల్పులు
చత్తీస్‌గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
చత్తీస్‌గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్: భారత మాజి సైనికాధికారి అవతార్‌సింగ్ భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వివారాలు తెలియలేదు
వరంగల్: కాకతీయ విశ్వవాద్యాలయం నిర్వహించిన ఐసెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం 10.30కి కేయు వీసి వెంకటరత్నం ఫలితాలను విడుదల చేసాడు. 94.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా ఆయన తెలిపారు.
.హైదరాబాద్: ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో ప్రచారం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజధానాకా చేరుకున్నారు. వాయిలర్ రవి హైదరాబాద్ రావడంతో సిఎం త్వరగా వచ్చారు
హైదరాబాద్, జూన్ 9 : ఆదివారం సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ చెప్పారు. సచివాలయంలో శనివారంనాడు విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరగనున్న ప్రాంతాలతో సంబంధం లేని వ్యక్తులు…
హైదరాబాద్, జూన్ 9 : మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో చల్లటి గాలులు వీస్తాయని, అక్కడక్కడ వర్షం కురుస్తుందన్నారు. రుతుపవనాల ప్రభావం…
పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.
తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు తిరుపతి: ఉప ఎన్నికలో బాగంగా ఎన్నికలో ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటువేయద్దని పిలుపునిచ్చారు.
పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని కోదండరాం అన్నారు. వైఎస్ఆర్ సీపీ సమైక్య పార్టీ అని సమైక్య వాదాన్ని బలపరిచేందుకే విజయమ్మ పరకాలలో పర్యటించిందని పరకాలలో సురేఖ ఓడిపోవడం ద్వారానే తెలంగాణ సాధన సులభతరమౌతుందని కోదండరాం అన్నారు.
హైదరాబాద్ : థాయ్‌లాండ్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీ పైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ బురనప్రసెర్టస్క్పై 24-12,21-11తో సైనా సునాయాస విజయం సాధించింది.…