తెలంగాణకు పొంచిఉన్న ‘హీట్‌వేవ’ ముప్ప్పు
` ప్రమాదంలో 1.60 కోట్ల మంది ప్రజలు ` రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ` ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు తాకడంతో రాష్ట్రంలో 301 మండలాలకు ముప్పు ` తాజా నివేదకలో ప్రభుత్వం వెల్లడి ` వడదెబ్బతో పెరుగుతున్న…
` ప్రమాదంలో 1.60 కోట్ల మంది ప్రజలు ` రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ` ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు తాకడంతో రాష్ట్రంలో 301 మండలాలకు ముప్పు ` తాజా నివేదకలో ప్రభుత్వం వెల్లడి ` వడదెబ్బతో పెరుగుతున్న…
` ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలు ` వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి ` కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ` రైతులు నష్టపోకుండా ఉండేలా అధికారులు, సిబ్బంది…
` కేరళలో యÖడీఎఫ్ విజయఢంకా ` తమిళనాట ‘విజయ’కేతనం ` అస్సాంలో ఎన్డీయే హ్యాట్రిక్ ` ఎన్డీయే ఖాతాలో పుదుచ్చేరి ` సిట్టింగ్ స్థానాల్లో ఓటమిపాలైన స్టాలిన్, మమత న్యూఢిల్లీ(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా…
` రిజిస్టేషన్ శాఖకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ` రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు ` హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పన్నువసూలుకు వన్ టైమ్ సెటిల్మెంట్ వెసులుబాటు…
చేర్యాల (జనంసాక్షి) మే 04 : మండలంలోని కడవేర్గు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంపుకై సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోధ్యాయులు గొంటి బుచ్చయ్య మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రాథమిక…
` విజయవంతంగా కక్ష్యలోకి ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం ` బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ గెలాక్సఐ రికార్డు ` భూ పరిశీలన సాంకేతికత పరిజ్ఞానంలో కీలక మైలురాయి బెంగుళూరు(జనంసాక్షి):బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ గెలాక్సఐ…
కస్టమర్లలా వచ్చి.. నగలన్నీ కాజేసి.. ` కరీంనగర్‌లోని జ్యువెల్లరీ షాపులో భారీగా దోపిడీ ` అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి ఆభరణాలన్నీ దొంగిలించిన దుండగులు ` ముగ్గురు సిబ్బందికి గాయాలు ` సీపీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు…
` రోడెక్కిన అన్నదాతలు ` ఎరువులు కొనాలంటే యాప్.. వడ్లు కొనాలంటే ఆన్లైన్.. ` రైతుల ఇబ్బందులపై హరీశ్‌రావు ఆగ్రహం సిద్ధిపేట(జనంసాక్షి):తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం మల్లారం వద్ద సిద్దిపేట`కరీంనగర్…
` పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ` మార్కెట్‌యార్డుల్లో తడిసిన ధాన్యం ` నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ` తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం ` మహబూబ్‌నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటుతో…
` విజయంపై ఎవరి ధీమా వారిదే.. ` బెంగాల్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ ` 11 జిల్లాల్లో హై అలర్ట్ ` బంగాల్ ఎన్నికల ఫలితాలపై జాతీయస్థాయిలో ఆసక్తి ` అధికార టీఎంసీ`బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం…