మంత్రుల కమిటీ తొలి సమావేశం
హైదరాబాద్:ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి,పార్టీ పరిస్థితి పై విశ్లేషణతో పాటు భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం మంత్రుల కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది.ధర్మాన కన్వీనర్‌గా మంది మంత్రులతో ఏర్పాటైన ఈ కమిటీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో సమావేశమవుతుంది.ముఖ్యమంత్రి…
