పట్టాభి కస్టడీకి ఏసీబీ పిటిషన్
హైదరాబాద్: పట్టాభి రామారావును తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. గాలి బెయిల్ ముడుపుల వ్యవహారంలో పట్టాభి రామారావు సస్పెండయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: పట్టాభి రామారావును తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. గాలి బెయిల్ ముడుపుల వ్యవహారంలో పట్టాభి రామారావు సస్పెండయిన విషయం తెలిసిందే.
ఢిల్లీ:సోనియాగాంధీకి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలిపారు.ఈరోజు సోనియాతో నరసింహన్ బేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తానని చెప్పారు.మరికాసేపట్లో ప్రధాని మన్మోసహన్ సింగ్‌తో నరసింహన్ సమావేశం కానున్నారు.
జరపాలిహైదరాబాద్, జూన్ 25(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట గ్రామంలో దళితుల ఊచకోత ఘటనపై సిట్టింగ్ జడ్జితోగాని, స్వయం ప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థతోగాని విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పౌరహ క్కుల సంఘం రాష్ట్ర నేత రఘునాథ్ రాష్ట్రప్ర భుత్వాన్ని డిమాండ్…
తిరుమల:తిరుమల పరిసరాల్లో స్మగ్లర్ల పట్టివేత కొనసాగుతుంది.ఇటీవల సుమారు 160 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు..ఈరోజు ఉదయం 14 మందిని అరెస్టు చేశారు.వీరంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు.
సీఎం ఆదేశం హైదరాబాద్, జూన్ 25 (జనంసాక్షి): ఎరువులు, విత్తనాల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, రైతులకు త్వరితగతిన అందించాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారంనాడు ఆయన జిల్లా కలెక్టర్లతోను, ఉన్నతాధికారులు, అధికారులతోను వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.…
పోరుబాట పడితేనే తెలంగాణ : కేకే హైదరాబాద్, జూన్ 25 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటతప్పుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు అన్నారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు…
హైదరాబాద్: రాష్ట్రంలోని 5703 మద్యం దుకాణాలకు 68284 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం వచ్చింది. 893 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 2010లో 6596 దుకాణాలకు 48602 దరఖాస్తులువచ్చాయి. అలాగే దరఖాస్తుల…
హైదరాబాద్: స్థానిక జగద్గిరి గుట్ట సీసాల బస్తీలో చిట్టీల పేరుతో నిర్మల్ జా అనే మహిళ స్థానికులను మోసం చేసింది. స్థానికుల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేసి ఉడాయించింది. దీనిపై బాధితులు ఆందోళన చేస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 25 : ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడం తో ఆయన స్థానంలో…
హైదరాబాద్: కేవీపీ రామచంద్రరావు సలహాలవలన రాష్ట్రనికి లక్షలకోట్ల నష్టం వాటిల్లీందని రాష్ట్ర మాజీ మంత్రి శంకర్‌ర్రావు అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవీపీని, ఐఏఎస్ అధికారి బాను కూడా పై కేసు నమోదుచేసి దర్యప్తు…