బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డిఎన్అర్ – కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య.
ఊరుకొండ, డిసెంబర్ 7 (జనంసాక్షి): బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజల ఆశాజ్యోతి ద్యాప నిఖిల్ రెడ్డి(డిఎన్ఆర్) అని కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య అన్నారు. బుధవారం ఊరుకొండ మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన…

