మేడారానికి హెలికాప్టర్ సేవలు
రేపటి నుంచి హనుమకొండ నుంచి ప్రారంభం.. రానుపోను ఒక్కొక్కరికి రూ.19,999… ఏరియల్ వ్యూ రైడ్‌కు రూ.3,700…. ములుగు,ఫిబ్రవరి12(జనం సాక్షి):- మేడారం మహాజాతరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం నుంచి జాతర జరిగే వరకు హన్మకొండ నుంచి మేడారం…










