మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించిన కలెక్టర్…
మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి17 (జనంసాక్షి) రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తండ్రి మృతి చెందడంతో జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ లు కురవి మండలము పెద్దతండా…










