Friday, 13 November 2026

వరంగల్

కాటారంలో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌6  (జనంసాక్షి )  :  జిల్లాలో కాటారం మండల కేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారు రెండు లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ మోహన్‌ ఆధ్వర్యంలో సోమవారం పలు దుకాణాల్లో ఆకస్మిక…

అంబేడ్కర్‌ ఆశయసాధనలో కెసిఆర్‌

రాజ్యంగ నిర్మాతకు ఎర్రబెల్లి నివాళి వరంగల్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి); భారత రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్‌…

మేడారంలో చురుకుగా జాతర పనులు

      కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు ములుగు,డిసెంబర్‌3(జనం సాక్షి): ఒకవైపు కరోనా కలవర పెడుతుంది. మరోవైపు కోట్లాది మంది కోరికలు తీర్చే మేడారం మహా జాతరకు సమయం ఆసన్నమవుతుంది. ఈ నేపద్యంలో ప్రభుత్వం పనుల్లో వేగం…

కాళేశ్వరంలో నాబార్డ్‌ ఛైర్మన్‌ పూజలు

జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :   జిల్లాలోని దక్షిణ కాశీగా పేరు గడిరచిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల ప్రత్యేక పూజలు చేశారు. అతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు…

కోబాడ్‌ గాంధీని బహిష్కరించిన మావోయిస్ట్‌ పార్టీ

వరంగల్‌,నవంబర్‌30(జనం సాక్షి): మావోయిస్ట్‌ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు కోబాద్‌ గాంధీని మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. మార్క్సిజం సిద్దాంతాలు, వర్గ పోరాట పంధాను వీడి బూర్జువా సిద్దాంతాలకు మద్దతు ఇస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు మావోయిస్టు…

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌భారీగా నగదు..సెల్‌ఫోన్ల స్వాధీనం

వరంగల్‌,నవంబర్‌29((జనం సాక్షి): వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ముంబై కేంద్రంగా ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌, మూడు ముక్కల పేకాట బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుంచి సుమారు 2కోట్ల 5లక్షల…

వరంగల్‌ స్థానిక సంస్థల నుంచి పోచంపల్లి

నామినేషన్‌స్థానికి సంస్థలను బలోపేపేతం చేసిన ఘనత కేసిఆర్‌దే వరంగల్‌,నవంబర్‌22(జనం సాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి పోచంపల్లి సోమవారం శ్రీనివాస్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌…

ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించాలి

వరంగల్‌,నవంబర్‌11(జనం సాక్షి): కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి సర్వీసులు క్రమబద్దీకరించాలని తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. 25 ఏళ్లపాటు దినసరి వేతనాలపైన్నే విధులు నిర్వహించడంపై ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారని అన్నారు. ఇప్పటికే కొందరు…

బావమరిదిని కత్తితో పొడిచిన బావ

హన్మకొండ,అక్టోబర్‌30  (జనంసాక్షి) : జిల్లాలోని వేలేరు మండలంలో దారుణం జరిగింది. ఇంటి విషయంలో గొడవ జరగడంతో బామ్మర్దిని కత్తితో పొడిచి హత్య చేసేందుకు బావ యత్నించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బామ్మర్దిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం…

హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం

మాజీ ఎంపి రాజయ్య మండిపాటు వరంగల్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతోందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అధికార దుర్వినియోగం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. హుజురాబాద్‌లో జరుగుతున్న సంఘటనలను ఎన్నికల కమిషన్‌…