Friday, 13 November 2026

వరంగల్

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ అందచేసిన ఎమ్మెల్యే

జయశంకర్‌ భూపాలపల్లి,అక్టోబర్‌28(ఆర్‌ఎన్‌ఎ): పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. పేదలకు ఆపత్కాలంలో సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆదుకుంటోందని అన్నారు. గురువారం భూపాలపల్లి మండలం కొంపెల్లి, గోర్లవేడు,…

దుగ్గొండిలో ఆంత్రాక్స్‌ లక్షణాలతో గొర్రెలు మృతి

వరంగల్‌, అక్టోబర్‌26(జనం సాక్షి);  దుగ్గొండి మండలం చాపలబండలో ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. చాపలబండలో ఇప్పటి వరకు నాలుగు గొర్రెలు మృతి చెందాయి. వ్యాధి లక్షణాలున్నగొర్రెలను ఊరికి దూరంగా ఉంచాలని యజమానులను అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా వెటర్నరీ…

వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు

స్థలపరిశీలన చేసిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): టిఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్‌ 15 న వరంగల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఏర్పాట్లకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపనేని…

ఉద్యమకారులకు టిఆర్‌ఎస్‌ గుర్తింపు: ఎమ్మెల్యే

వరగంల్‌,అక్టోబర్‌16  (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని ఇస్తున్నారని చీఫ్‌విప్‌,ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నేతలందరికీ నామినేటేడ్‌ పదవులతో…

పక్కాగా పారిశుధ్యం పనులు

చెత్త నిర్వహణ కోసం కార్యాచరణ వర్మి కంపోస్ట్‌ తయారీతో సమస్యకు చెక్‌ వరంగల్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : పారిశుద్ధ్యం, పరిశుభ్రతతోనే ప్లలెల్లో ప్రజారోగ్యం సాధ్యమని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రావిూణ ప్రగతికి బాటలు వేసే ప్రణాళికలు రూపొందించింది. ఏటేటా మండలాలు,…

జలపాతంలో పడి టెక్కీ మృతి

ములుగు,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : విహారం వారి పాలిట విషాదాన్ని మిగిల్చింది. సరదాగా స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను వీక్షించాలని వెళ్లిన అతడిని నీళ్ల రూపంలో మృత్యువు వెంటాడిరది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల వాటర్‌…

భారీ వర్షాలపై అధికారులతో మంత్రుల సవిూక్ష

జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు హెచ్చరిక వరంగల్‌ ,నల్లగొండ కలెక్టర్లతో మంత్రుల ఆరా వరంగల్‌,సెప్టెంబర్‌28 జనం సాక్షి : భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రులు సవిూక్షించారు. ఎక్కడిక్కడ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదపరిస్థితులపై ఆరా తీసారు.…

కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి

జయశంకర్‌ భూపాలపల్లి, సెప్టెంబర్‌ 28 (జనం సాక్షి): గులాబ్‌ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. త్రివేణి…

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

వరంగల్‌,సెప్టెంబర్‌28(జనం సాక్షి): కరీమాబాద్‌, జన్మభూమి జంక్షన్‌లో కొందరు యువకులు మద్యం మత్తులో హల్‌ చల్‌ చేశారు. ఫుల్‌గా మద్యం తాగి మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలు, ఐరన్‌ రాడ్లు చేతబట్టుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో కాసేపు…

బస్సులను అడ్డుకున్న విద్యార్థులు

హనుమకొండ,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : దేశ వ్యాప్తంగా భారత్‌ బంద్‌ సందర్బంగా వరంగల్‌ పట్టణంలో షాపులను మూసేసారు. లెఫ్ట్‌ పార్టీలు ఉదయం నుంచే ర్యాలీలతో బంద్‌కు మద్దతును కోరారు. దీనిలో భాగంగా హనుమకొండ బస్టాండ్‌ దగ్గర వామపక్ష విద్యార్థి సంఘాలు…