Wednesday, 11 November 2026

వరంగల్

ఛలో నాగార్జున సాగర్‌కు పిలుపునిస్తం: టి. రాజయ్య

వరంగల్‌: నాగర్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. నీటిని విడుదల పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఛలో నాగార్జున సాగర్‌ కు పిలుపునిస్తమని…

రాయల తెలంగాణకు ఫ్రంట్‌ వ్యతిరేకం

తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్‌ నర్సంపేట, జూన్‌ 29(జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రతిపాధనకు తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ వ్యతిరేకమని ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం…

రాయల తెలంగాణకు తెదేపా ఫొరం వ్యతిరేకం:ఎర్రబెల్లి

వరంగల్‌:రాయల తెలంగాణకు తెదేపా తెలంగాణ ఫొరం పూర్తి వ్యతిరేకమని ఫొరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన వస్తే కలిస్తి పార్టీలతో ఉద్యమిస్తామన్నారు.హైదరాబాద్‌లేని తెలంగాణను అంగీకరించమన్నారు.రాజకీయ లబ్ది కోసమే రాయల తెలంగాణ…

రాయల తెలంగాణకు వ్యతిరేఖం

వరంగల్‌: రాయల తెలంగాణకు నేను వ్యతిరేఖమని కాంగ్రెస్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. పది జిల్లాల తెలంగాణ కావాలని, అధిష్టానం రాయల తెలంగాణకు సుముఖంగ ఉన్నట్లు సమాచారం అందుతుందని ఆయన అన్నారు.

వరంగల్‌లో భారివర్షం

వరంగల్‌: వరంగల్‌లో  ఎడతెరిపి లేకుండ  భారి వర్షం కురుస్తుంది రోడ్లన్ని జలమయం అయినావి. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగ మారింది.

ఇందిరమ్మ బిల్లులకు మోక్షం

– చెల్లింపుల్లో జాపాన్ని సహించేది లేదని మంత్రి పొన్నాల సృష్టీకరణ వరంగల్‌, జూన్‌ 27 : జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ సథకంలో లబ్ధిదారులను బిల్లులను ఏ విధమైన జాప్యం లేకుండా వెంటనే చెల్లింపులు జరపాలని గృహ నిర్మాణ…

కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

వరంగల్‌:  జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతిచెందాడు. పాతకక్షల నేపధ్యంలోనే ఇరుపార్టీల మధ్య ఘర్షణ తలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు.…

కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి

వరంగల్‌: జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతి చెందాడు. పాత కక్షల నేపధ్యంలోనే ఇరుపార్టీల మధ్య ఘర్షణ…

రేపటితో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

వరంగల్‌: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. రేపటి తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని కార్మిక సంఘాలు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. టీబీజీకేఎస్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. పదిహేను కార్మిక సంఘాలు…

కురుస్తున్న వర్షాలు … మురుస్తున్న రైతులు

చిరుజల్లులతో   ఆనందం, సాగుకు సిద్ధమైన రైతన్నలుదొరకని విత్తనాలు, ఎరువులు, వెంటాడుతున్న కరువు భయం నిరుడు కరువు విళయతాండవం చేసింది.ఆ చేదు జ్ఞాపకాలను రైతులు మరిచిపోయి అన్నదాత సాగుకు సిద్ధమవుతున్నడు… ఈ యేడైన కరువు ఛాయలు అలుముకోకుండా వర్షాలు సమృద్ధిగా…