టీడీపీకి మరో ఝలక్
కొడాలినాని ఔట్.. మరి కొందరు డౌట్ ? నాని నిర్ణయంతో నాకు సంబంధం లేదు జూ.ఎన్టీఆర్ హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి): గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. నాని క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ…
కొడాలినాని ఔట్.. మరి కొందరు డౌట్ ? నాని నిర్ణయంతో నాకు సంబంధం లేదు జూ.ఎన్టీఆర్ హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి): గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. నాని క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ…
వరంగల్ : మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్పై వరంగల్ మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న వరంగల్లో మున్సిపాల్ మంత్రి మహీధర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ పర్యటన…
వరంగల్: నగరంలోని మట్టెవాడ పోలీసుస్టేషన్లో మంత్రి కొడుకు వీరంగం సృష్టించాడు. స్టేషన్లో ఉన్న ఎస్ఐపై చిందులు వేశాడు. మంత్రి సారయ్య కొడుకు శ్రీమాన్ పోలీసుస్టేషన్కు వెళ్లి ఎస్ఐ రమేశ్ను దుర్భాషలాడారు.
వరంగల్: రాష్ట్ర మంత్రి మహీధర్రెడ్డి వరంగల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తాగునీటి రిజర్వాయర్, హంటర్ రోడ్డులోని ఆర్ట్స్ గ్యాలరీ భవనాని ప్రారంభించారు. హాన్మకొండ బస్టాండ్ వద్ద కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే కాజీపేట వద్ద …
వరంగల్ : తాళ్లపూనపల్లి-మహబూబాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య డౌన్లైన్ 434 కిలో మీటర్వద్ద రైలు పట్టా విరిగింది. దీంతో కేసముద్రంలో పుష్పుల్ రైలును అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనలో విజయవాడ వైపు వెళ్ళే రైళ్లు ఆలస్యంగా సడుస్తున్నాయి. ఘటనస్థలికి చేరుకున్న…
వరంగల్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా తిరిగి స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు.వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో శుక్రవారం స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సభ్యులు సమావేశంలో ఆయన…
వరంగల్:మెడికల్ సీట్ల కేటాయింపులో ఎంపీ లగడపాటి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత వినోద్కుమార్ తీవ్రంగా ఖండించారు.మెడికల్ సీట్ల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు లగడపాటికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో…
వరంగల్ : జిల్లాలోని కక్కిరాలపల్లి మామూళ్లు ఇవ్వలేదని వర్ధమాన సీఐ ఆహ్మద్ వీరంగం సృస్టించారు. కక్కిరాలపల్లి నుండి క్రషర్ను తరలిస్తున్న ట్రాక్టర్ల నుండి మాముళ్లు రావడం లేదని సీఐ ఐదు ట్రాక్టర్లను ధ్వంసం చేసినట్లు యజమానులు ఆరోపిస్తున్నారు.
వరంగల్: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భిక్షపతి, రాజయ్య, వినయ్ బాస్కర్ జిల్లా ఆస్పత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవిస్తామని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని అనుభవం కలిగిన సిబ్బందిచే రోగులకు నాణ్యమైన…
వరంగల్: వరంగల్ జిల్లాలో శనివారం రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోడు భూమి కోసం కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి పెగడపల్లి గ్రామాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు…