భూములను గుండాలకు కట్టబెట్టింది సురేఖనే
వరంగల్:రైతులకు చెందిన అనేక భూములను సురేఖ గుండాల కోసం ధర్నా చేసి వారి భూములను కట్టబెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొండా సురేఖ దంపతులపై మండిపడ్డారు.
వరంగల్:రైతులకు చెందిన అనేక భూములను సురేఖ గుండాల కోసం ధర్నా చేసి వారి భూములను కట్టబెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొండా సురేఖ దంపతులపై మండిపడ్డారు.
గూడూరు, జూన్ 6: బుధవారం మండల కేంద్రంలో వితంతుల సదస్సు మండల కార్యదర్శి వాంకుడోతు భరత్నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సంద ర్భంగా రాజన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక గిరిజన తండాలలో అనేక మంది ఆర్థిక భారం మో…
చేర్యాల జూన్ 6 (జనంసాక్షి): దళితులను ఓట్లేసే మరయంత్రాలుగా వాడుకుంటు వారి హక్కుల్ని కాలరాస్తు ఆగ్ర వర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని తెలంగాణ మాల మహానాడు మండలాధ్యుక్షుడు బుట్టి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం పట్టణ కమిటీి ఏర్పాటు చేసిన సమావేశంలో…
జనగామ జూన్ 6 : మండలం లోని దొమ్మాట గ్రామానికి చెందిన పాటల చంద్రయ్య,నర్సింలు కళా బృందం మంగళ వారం చేర్యాల పట్టణం నుంచి పరకాల ప్రచారానికి బయలు దేరారు. వీరీకి టీఆర్ఎస్ నాయకులు కందుకూరి సిద్ధిలింగం, ఆంకుగారి…
జనగామ జూన్ 6 : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారుల చేతుల్లో కీిలు బొమ్మలుగా మారి ప్రజాధనాన్ని దోచి పెడుతున్నాయని అఖిల భారత విద్యార్ది సమాఖ్య ఎ.ఐ.ఎస్.ఎఫ్ జనగామ డివిజన్ కార్యదర్శి ఆందె అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…
తొర్రూరు, జూన్ 6 (జనంసాక్షి): మండల కేంద్రములోని స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు తమకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు కల్పించాలని స్థానిక ఎంపీడీవో కార్యాలయము ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవో రాంమోహన్రావుకు వినతిపత్రం…
నర్సంపేట, జూన్ 6: ఈవిద్యా సంవత్సరం 6,7వ తరగతులకు మారిన తెలుగు పాఠ్య పుస్తకాలపై అవగాహన కోసం నర్సంపేటలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను బుధవారం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పి.వజ్రయ్య సందర్శించారు. నెక్కొండ, నర్సంపేటస్కూల్ కాంప్లెక్స్…
నర్సంపేట, జూన్ 6: ఎయిడ్స్ ఏ విధంగా వ స్తుంది. రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసు కోవాలి అనే అంశంపై పాటలు, పల్లె సదస్సుల ద్వారా వివరించారు. కాజీపేటకు వచ్చే రెడ్ రిబ్బ న్ ఎక్స్ప్రెస్ను సందర్శించడానికి…
నెల్లికుదురు, జూన్ 6 మండలంలోని చిన్న ముప్పారంలో గ్రామ పంచా యతీ ఆవరణంలో అనుమతి లేకుండా బోర్ వేసి వాటర్ ప్లాంటు నెలకొల్పారని తక్షణమే ప్లాంటు ను సీజ్ చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు కారుపోతుల చంద్రమౌళి గౌడ్…
నర్సంపేట, జూన్ 6 (జనంసాక్షి): ఖానాపురం మండలం చిలుకమ్మ నగర్ పేదలకు ప్రభుత్వం గృహా లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) ఆధ్వ ర్యంలో బుధవారం నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు …