సీమాంధ్ర

ఆంధప్రదేశ్‌ మహిళాంధ్రప్రదేశ్‌గా మారాలి

– మహిళలపై దాడి చేసిన వారికి బెయిల్‌ ఇవ్వొద్దు – ఆడపిల్లల జొలికిరావాలంటే వెన్నులో వణుకు పెట్టేలా చట్టాలుండాలి – ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా …

రూ.25కే ఉల్లిని అందిస్తున్నాం

– ఎక్కడ ఉల్లి దొరికితే అక్కడ కొనుగోళ్లు చేస్తున్నాం – హెరిటేజ్‌లో రూ. 200కు విక్రయిస్తున్నారు – మళ్లీ అసెంబ్లీలో చంద్రబాబు ఉల్లిపై చర్చఅంటాడు – విూరు …

మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

¬ంమంత్రి సుచరిత అమరావతి,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చలో ¬ం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు …

ఉల్లి ధరలపై సీఎం సవిూక్షిస్తున్నారు

– వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నా, జగన్‌ ప్రభుత్వం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుందని …

ఈనెల 17వరకు అసెంబ్లీ సమావేశాలు

– 15రోజులు నిర్వహించాలని పట్టుబట్టిన విపక్షం – అచ్చెన్నాయుడు, సీఎం జగన్‌ మధ్య ఆసక్తికర చర్చ అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17వ తేదీ …

ఏపీలో జనవరిలో మెగా డీఎస్సీ..

– అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి సురేష్‌ అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : ఏపీలో నిరుద్యోగులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ …

శ్రీవారికి పెరుగుతున్న విరాళాలు

తిరుమల,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తిరుమలలో వివిధ సేవలకు విరాళాలు భారీగా వస్తున్నాయి. సేవలను పెంచాలన్న భావన భక్తుల్లో పెరుగుతోంది. తిరుపతికి చెందిన వ్యాపారవేత్త కె.భాస్కర్‌రావు తన కుమారుడు త్రిలోక్‌తో కలిసి …

శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుమల,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆదివారం టిటిడి ధరకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ …

పోటులో జరిగింది స్వల్ప అగ్నిప్రమాదమే..

డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌ వివరణ తిరుమల,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): శ్రీవారి ఆలయం వెలుపల గల అదనపు బూందీ పోటులో ఆదివారం జరిగింది స్వల్ప అగ్నిప్రమాదమేనని, ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని శ్రీవారి …

ఉల్లి ధరల పెరుగుదలపై.. టీడీపీ వినూత్న నిరసన

– మెడలో ఉల్లిపాయల దండలతో అసెంబ్లీ ఎమ్మెల్యేలు – అడ్డుకున్న భద్రతా సిబ్బంది – ఉల్లిధరలు నియంత్రణలో వైకాపా విఫలమైంది – ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు …