Friday, 27 November 2026

సీమాంధ్ర

పశువులకు తాగునీటి సమస్య

కడప,మే17(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలకు తోడు కరువు విలయతాండవం చేయడంతో మంచినీటి సమస్యతో ఆపటు మూగజీవాలకు నీరందక బక్కచిక్కి పోతున్నాయి. నీటి కోసం పశువులను సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైతులు గ్రాసం కోసం నానాయాతన పడుతున్నారు.  పశుగ్రాసం కూడా…

పక్కాగా ఉపాధి ఉండాలి

ఏలూరు,మే17(జ‌నం సాక్షి): ఉపాధి హావిూ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  లేబర్‌ కాంపోనెంట్‌ 60 శాతం, మెటీరియల్‌ కాంపోనెంట్‌ 40 శాతం ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ…

నిరుద్యోగులను మోసగించిన టిడిపి: డిసిసి

ఏలూరు,మే17(జ‌నం సాక్షి): నిరుద్యోగులకు టిడిపి  ప్రభుత్వంలో మొండి చెయ్యి చూపింవదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రఫీఉల్లా బేగ్‌  అన్నారు. వారికి నిరుద్యోగ భృతిని ఇస్తామన్న హావిూని కూడా విస్మరించారని అన్నారు. వైకాపా నేత జగన్‌ సైతం బిజెపికి…

ప్రమాదాలనూ జగన్‌ రాజకీయం చేస్తున్నారు

– పడవ ప్రమాదం ప్రభుత్వ హత్య ఎలా అవుతుంది – వైఎస్‌ హయాంలో ఘటనలనూ ప్రభుత్వ హత్యలుగా అంగీకరిస్తావా? – రాజకీయ లబ్ధికోసం చౌకబారు మాటలు మానుకో – విలేకరుల సమావేశంలో మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరు, మే17(జ‌నం…

బాబు తనస్వార్థ రాజకీయాలకోసం 

శ్రీవారిని వాడుకుంటున్నాడు – తెదేపా ప్రభుత్వం తిరుమలకు పట్టిన భూతం – రమణ దీక్షితులపై చర్యలు ఎంతవరకు సమంజసం – అర్చకులపై పెత్తనం చేయడానికి చంద్రబాబుకు అధికారం లేదు – విలేకరుల సమావేశంలో వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి…

ప్రశాంత దర్శనం కల్పించడంలో టిటిడి విఫలం

నిరంతరం విఐపిల సేవలో తరిస్తున్న అధికార గణం  తిరుమల,మే18(జ‌నం సాక్షి): తిరుమల శ్రీవారిని దర్శించుకుని పునీతం కావాలని, జీవితంలో ఒక్కసారయినా ఆ భాగ్యం దక్కించు కోవాలని కలలు కనేవారు ఎందరో..వీరంతా వ్యవప్రయాలకోర్చి తిరుమలకు వచ్చి దర్శనం కోసం పడిగాపులు…

రాష్ట్ర ఖజానాను చంద్రబాబు..

విదేశాల్లో దాచుకుండు – ఆ సొమ్ముతో అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చు – నాలుగేళ్లలో మూడులక్షల కోట్ల అవినీతి – బీజేపీతో వైసీపీ కలిసిందని తప్పుడు ప్రచారం తగదు – మేం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం – వైసీపీ…

వాడపల్లి మృతులకు టిడిపి సంతాపం

22న విశాఖ ధర్మపోరాటంపై చర్చ: కళా అమరావతి,మే16(జ‌నం సాక్షి): వాడపల్లి లాంచీ ప్రమాద మృతులకు టీడీపీ సంతాపం ప్రకటించింది.  తెలుగుదేశం పార్టీ  సమన్వయ కమిటీ సమావేశం అయ్యింది. ఈ నెల 22న విశాఖలో ధర్మపోరాట సభపై కమిటీ సమావేశంలో…

ఏపీలో దౌర్భాగ్యమైన పాలన సాగుతుంది

– అన్నిరంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది – వరుస ప్రమాదాలు జరుగుతున్నా అరికట్టలేరా?  – ఆడవాళ్లకు రక్షణెళి లేదు – దేవిపట్టణం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి – విలేకరుల సమావేశంలో వైసీపీ నేత పార్థసారధి విజయవాడ, మే16(జ‌నం…

బోట్‌ ప్రమాద విషయం తెలిసి గుండె బరువెక్కింది

– జవాబుదారీతనంలేని పాలనా విధానాల వల్లే ఇలాంటి దారుణాలు – జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతి, మే16(జ‌నం సాక్షి) : గోదావరిలో లాంచీ ప్రమాదంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ప్రమాద విషయం తెలియగానే గుండె…