Tuesday, 24 November 2026

సీమాంధ్ర

పూలచింతలో నవవధవు ఆత్మహత్య

కర్నూలు, జనంసాక్షి: నందవరం మండలం పూలచింతలో నవవధవు ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారి వేధింపులు వల్లే కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు రోధిస్తున్నారు.

కారును లారీ ఢికొని ముగ్గురి మృతి

గుంటూరు, జనంసాక్షి: గుంటూరు శివారులో ఐదో నెంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి కారును లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి

గుంటూరుజిల్లా, జనంసాక్షి: గుంటూరు శివారులోని దాసరిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని గుర్త తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందినట్లు  సమాచారం

రాష్ట్రంలో అక్కడక్కడా వానాలు కురిసే అవకాశం

విశాఖపట్నం, జనంసాక్షి: రాష్ట్రంలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర తెలిపింది. తూర్పు ఉత్తర ప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఛత్తీస్‌ఘడ్‌, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా అల్పపీడన…

ఎర్ర చందనం పట్టివేత

చేజర్ల, జనంసాక్షి: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పాత పాడు వద్ద ఈ తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రూ. 5 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెంచలకోన అటవీ ప్రాంతం…

శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి

తిరుమల, జనంసాక్షి: రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే సమస్యే లేదని సమైక్యంగానే ఉంటుందని ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమైక్యవాదులే గెలుస్తారన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్‌…

రాజీనామా వూహాగానాలపై ధర్మాన స్పందన

శ్రీకాకుళంజిల్లా, జనంసాక్షి: రాజీనామా వూహాగానాలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. తనపై వస్తున్న వూహాగానాలపై మీడియా నచ్చినట్లు విశ్లేషించుకోవచ్చుని ఆయన అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై హైదరాబాదులోనే మాట్లాడతానని మంత్రి చెప్పారు.

హైదరాబాద్‌, బయలుదేరనున్న మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జనంసాక్షి: మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఈ మధాహ్నం హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు వచ్చి తనకు కలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో జిల్లాలో రేపటి  కార్యక్రమాలను ధర్మాన రద్దు చేసుకున్నారు.

ఏసీబీ సోదాల్లో రూ. 70 లక్షల అక్రమార్జన గుర్తింపు

శ్రీకాకుళం : పలాస విద్యుత్‌ శాఖ ఏడీగా పనిచేసిన మధుసూదన్‌రావు ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌ , విశాఖ, సంతకవిటి ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ. 70 లక్షల అక్రమార్జనను అధికారులు…

చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అక్కుర్తిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఉదయం వెళ్లిన విద్యార్ధులు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాలను…