రూ. 2కోట్ల విలువైన గంజాయి పట్టుకున్న పోలీసులు
విశాఖ జిల్లా : రోలుగుంట మండలం బీబీ పద్మం వద్ద 570 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని తెలిపారు. అరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఎనిమిది…
విశాఖ జిల్లా : రోలుగుంట మండలం బీబీ పద్మం వద్ద 570 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని తెలిపారు. అరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఎనిమిది…
భాజపా ఒంగోలు సాంస్కృతికం: అరుగురు కళంకిత మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి కోయి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన ఆర్అండ్బీ అతిథి గృహంలో మాట్లాడుతూ…
కడప : బ్రహ్మణి ఉక్కు కర్మాగారం ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రహ్మణిని రద్దు చేసి సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పది రోజులుగా సీపీఐ వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి…
నెల్లూరుజిల్లా : గూడూరులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. లారీలో రూ. 30 లక్షల విలువైన వంద ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
గుంటూరు గ్రామీణం : నగర శివారు గోరంట్ల హిమనినగర్ ప్రాంతానికి చెందిన పిల్లి లక్షి(30) అనే మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త థామస్ ఆమెను గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం నిందితుడు…
విజయనగరం జిల్లా : మెరముడిదంలోని ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందిపై దుండగులు దాడికి దిగారు. కార్యాలయంలోని దస్త్రాలు, కంప్యూటర్లు , ద్విచక్రవాహనానికి నిప్పు పరారయ్యారు. ఘటనపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖ : సింహాచలం గోశాల కోడె దూడల తరలింపు వ్యవహారంపై ఆలయ అధికారులు స్పందించారు. ఆలయ సూపరింటెండెంట్ గోపీనాథ్ను ఈవో రామచంద్రమోహన్ సస్పెండ్ చేశారు. గోశాల నుంచి ఈ ఉదయం 12 కోడె దూడలను అక్రమంగా తరలిస్తుండగా తరలిస్తుండగా…
విశాఖ: సింహాద్రి అప్పన్న చందనం విక్రయాలను ఈ ఉదయం ప్రారంభించారు. స్వామివారి చందనం కోసం భక్తులు బారులు తీరారు. రోజుకు 500 ప్యాకెట్లను విక్రయించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పలువురు భక్తులు చందనం అందక వెనుతిరిగిపోయారు.
చిత్తూరు జిల్లా : బైరెడ్డిపాలెం మండలం మిట్టకూరపల్లెలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వరి, బీన్స్, రాగి, చెరకు పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులను తరిమే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.
కర్నూలు, జనంసాక్షి: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రసాద్ ఆత్యహత్య చేసుకున్నారు. కుంటుంబకలహాల వల్లే ఆయన ఈ అఘాయిత్వానికి పాల్పగినట్లు తెలుస్తోంది.