Tuesday, 24 November 2026

సీమాంధ్ర

పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

కృష్ణాజిల్లా : కృష్ణాజిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే పద్మజ్యోతిలను తెదేపా వర్గీయులు అడ్డుకున్నారు. పోలీసులు, తెదేపా వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి…

‘వంశధార’పై సర్వే

గ్రామీణ భామిని, శ్రీకాకుళం: వంవధారపై నిర్మించ తల పెట్టిన నేరడి బ్యారేజి వల్ల ఎదురయ్యే పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌ ముకుందకం శర్మ ఆదేశాల మేరకు ఆంధ్రా, ఒడిశా ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో ఈ సర్వే…

వేధింపుల ఘటనలో నిందితులపై నిర్భయ చట్టం

కృష్ణా : తక్కెళ్లపాడులో ఓ విద్యార్ధినిని వేధింపులకు గురిచేసి, ఆమె కుటుంబసభ్యులపై దాడికి దిగిన ఘటనలో 10 మంది నిందితులను అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మీడియా ముందు…

జగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం: పెద్దిరెడ్డి

చిత్తూరు, జనంసాక్షి: చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మాజీమంత్రి, పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం మదనపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. చిత్తూరు…

రేపు టాడా కోర్టులో లొంగిపోనున్న సంజయ్‌దత్‌

ముంబయి: ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైలులో లొంగిపోతానన్న పిటిషన్‌ను బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఉపసంహరించుకున్నారు. రేపు టాడా కోర్టులో సంజయ్‌దత్‌ లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఎరవాడ జైలులో…

టీటీడీ పాలకమండలి భేటీ

తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్ధాన పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేంలో తిరుమల తరహాలో తిరుచానూరు అభివృద్ధి తదితర అంశాలపై సభ్యలు చర్చిస్తున్నారు.

చెన్నూరులో సీపీఐ రాస్తారోకో

కడప: బ్రహ్మణిని రద్దు చేసి ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు  చేయాలని జిల్లావ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు ఉద్ధృతం చేసింది. అందులో భాగంగా చెన్నూరు బస్‌స్టాప్‌ వద్ద సీపీఐ నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఈ మార్గంలో…

తితిదే పాలకమండలి సమావేశం

తిరుమల : తితిదే పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తిరుమల తరహాలో తిరుచానూరు అభివృద్ధి తదితర అంశాలపై సభ్యులు చర్పిస్తున్నారు.

కళంకిత మంత్రులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది

-గుంటూరు ఎంపీ రాయపాటి గుంటూరు : విధి నిర్వహణంలో అలసత్వం వహించిన మంత్రులను కేంద్రం తొలగించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాయపాటి అన్నారు. ఈ విషయంలో ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన గుంటూరులో పేర్కొన్నారు. రాష్ట్రంలో…

తమ్మిలేరు చెక్‌డ్యాం వద్ద నీటిలో పడి తండ్రీకొడుకుల మృతి

పెదవేగి: పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తమ్మిలరు చెక్‌డ్యాం వద్ద నీటిలో ప్రమాదవశాత్తు పడి తండ్రి, కొడుకు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి విచారణ చేపట్టారు.