తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్ధాన పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్లో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేంలో తిరుమల తరహాలో తిరుచానూరు అభివృద్ధి తదితర అంశాలపై సభ్యలు చర్చిస్తున్నారు.