తిరుమల వసతి సముదాయాల్లో చోరీ
తిరుమల, జనంసాక్షి : తిరుమలలోని మూడు జీఎన్సీ వసతి సముదాయాల్లో చోరీ జరిగింది. భక్తులకు చెందిన దుస్తులు, సెల్ఫోన్లు , నగదును దొంగలు అపహరించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుమల, జనంసాక్షి : తిరుమలలోని మూడు జీఎన్సీ వసతి సముదాయాల్లో చోరీ జరిగింది. భక్తులకు చెందిన దుస్తులు, సెల్ఫోన్లు , నగదును దొంగలు అపహరించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో నిత్య అన్నదాన సత్రంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఈ మధ్యాహ్న వరకు అన్న ప్రసాదాన్ని నిలిపివేశారు. ప్రసాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తుంది.
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటలు సమయం పడుతోంది.
ఖమ్మం : గతంలో మావోయిస్టులు జవాన్ల వూచకోతకు పాల్పడిన ఛత్తీస్గఢ్, ఆంధ్రా సరిహద్దు ప్రాంతం చింతల్నార్కు సమీపంలోనే ఈ ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి…
శాఖ :తెగుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ ఆధినేత ప్రకటించారు. తాను తెరాసలో చేరుతానని కమలాకర్ కొద్ది గంటల క్రితం ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్నున్నట్లు చెప్పారు.
రాజమండ్రి :జగన్పై ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డ చేసిన వాఖ్యలను మంత్రి తోట నర్సింహాం సమర్ధించారు. ప్రభుత్వం అనుమతిస్తే జగన్కు ఉరి సమంజసమే అని ఆయన వాఖ్యానించారు. వైకాపాను నమ్ముకుంటే సముద్రంలో కలిసినట్టేనని ఆయన అన్నారు.
ఒంగోలు, జనంసాక్షి: కానిస్టేబుల్పై ఓ దొంగ కత్తితో దాడి చేసి పరారైన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైలేస్టేషన్లో చోటుచేసుకుంది. సర్కార్ ఎక్స్ప్రెన్ ఎన్-8బోగీలో ఓ ప్రయాణికుడి బ్యాగ్ చోరీకి గురైంది.వెంటనే అక్కడ ఉన్న రేల్వే కానిస్టేబుల్ దొంగను…
కర్నూలు, జనంసాక్షి: రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్త్రాలు కాలిబూ డిదైన ఘటన వెలుగులోకి వచ్చింది. రోజువారి నిర్వహణతో పాటు ముఖ్యమైన దస్త్రాలు అనుమానాస్పద స్థితిలో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై విశ్వవిద్యాలయం అధికారులు విచారణచేపట్టారు.
విశాఖ, జనంసాక్షి నగరంలోని ద్వారకానగర్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ దుకాణ సముదాయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కాంప్లెక్స్లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగి మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఈ సముదాయంలో…
విశాఖపట్నం, జనంసాక్షి: నగరంలోని ద్వారాకానగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ షాపింగ్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి…