ఒంగోలు, జనంసాక్షి: కానిస్టేబుల్‌పై ఓ దొంగ కత్తితో దాడి చేసి పరారైన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైలేస్టేషన్‌లో చోటుచేసుకుంది. సర్కార్ ఎక్స్‌ప్రెన్ ఎన్-8బోగీలో ఓ ప్రయాణికుడి బ్యాగ్ చోరీకి గురైంది.వెంటనే అక్కడ ఉన్న రేల్వే కానిస్టేబుల్ దొంగను పట్టుకునేందుకు యత్నించాడు. అయితే దొంగ కానిస్టేబుల్‌పై కత్తితో దాడిచేసి అక్కడినుంచి పరాయ్యాడు .




