రూ. 10 లక్షల ఎర్రచందనం పట్టివేత
నెల్లూరు : నెల్లూరు జిల్లా రాపూరు. పెళ్లకూరు గ్రమాల్లో అటవీ శాఖ అధికారులు సోదాలు సోదాలే జరిపారు. ఈ సోదాల్లో రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు…
నెల్లూరు : నెల్లూరు జిల్లా రాపూరు. పెళ్లకూరు గ్రమాల్లో అటవీ శాఖ అధికారులు సోదాలు సోదాలే జరిపారు. ఈ సోదాల్లో రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు…
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కాన్కాస్ట్ పరిశ్రమలో భారీ విస్పోటనం జరిగింది. పేలుడు దాటికి యంత్ర పరికరాలు అర కిలోమీటర్ వరకూ ఎగిరి పడ్డాయి. ఒక్కపారిగా పేలుడు సంభవించటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కాగా పేలుడు గల…
గుంటూరు : మరో ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 95వ రోజుకు చేరింది. మంగళవారం ఆమె మోపర్రు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస& అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…
గుంటూరు : ఫిరంగిపురం క్వారీలో రాళ్లు దొర్లిపడి ఇద్దరు కార్మకులు మృతి చెందారు. కార్మికులు క్వారీ వద్ద పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్వారీ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని కార్మికులు…
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఆయనూరుమెట్ల వద్ద సమితి మాజీ అధ్యక్షుడు ఇంజ సర్వేశ్వరరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇంజ సర్వేశ్వరరెడ్డి కారును దుండగులు జీపుతో ఢీకొట్టి ఆయనను కత్తులతో నరికి చంపారు.
విశాఖ : జేకే వీధిలో ఏర్పాటు చేసిన సీఎం సభావేదిక వద్ద అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభాస్థలి వద్ద పోలీసు భద్రతను పెంచారు.
బ.గో : ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రజాసమస్యల గురించి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఒరగవరంలో నిర్వహించిన కొవ్వూరు, ఆచంట నియోజక వర్గాల సమావేశంలో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల…
కడప : కడపలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా రూ. 1.80 లక్షల నకిలీ నోట్లు బయటపడ్డాయి. నోట్లను స్వాధీనం చేసుకుని నటుగురిని అరెస్టు చేశారు.
రాజమండ్రి : పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను రాజమండ్రి అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 72 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో రాజమండ్రి, అమలాపురం, ఉండ్రాజవరం,…
మా మద్దతు లేదు : చంద్రబాబు ఏలూరు,మార్చి13(జనంసాక్షి): అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసని, తమ వ్యూహం తమకుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరి ఒత్తిల్లకో లేదా కాంగ్రెస్తో లాలూచీ పడడమో టిడిపికి అవసరం లేదన్నారు. సూట్కేసులతో ఎమ్మెల్యేలను…