Monday, 23 November 2026

సీమాంధ్ర

రామిరెడ్డిపాలెంలో వరుస చోరీలు

ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెంలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుస ఇళ్లలోకి చోరీకి పాల్పడ్డ దుండగులు సుమారు రూ.3 లక్షలు దోపిడీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి…

లారీ – కారు ఢీ, స్మగ్లర్‌ మృతి

చిత్తూరు : చిత్తూరు జిల్లా పెను8మలూరు క్రాస్‌ రోడ్డు మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ మృతి చెందాడు. పోలీసుల నుంచి తప్పించుకోబోయి స్మగ్లర్‌ ప్రయాణిస్తున్న కారు.. ఓ లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం…

ఎక్సైజ్‌ సీఐ నివాసంలో ఏసీబీ సోదాలు

గుంటూరు క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపనలపై తెనాలి ఎక్సైజ్‌ సీఐగా పనిచేస్తున్న రవీంద్రబాబు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఐకి చెందిన గుంటూరు నెహ్రునగర్‌లోని నివాసంలోపాటు అదే ప్రాంతంలో ఉంటున్న అతని బంధువుల…

పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల& ఐటీ హాస్టల్‌లో ఆహారం విషతుల్యం కావడంతో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. కెఎంకె మెస్‌లో ఆదివారం రాత్రి ఆహారం విషతుల్యం కావడంతో విద్యార్థులు సోమవారం…

తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం

గుంటూరు : కొడుకు మృతి చెందడంతో ఆ బాధ తట్లుకోలేక తల్లిదండ్రులు ఆత్మమత్యాయత్నం చేశారు. బట్టిప్రోలు మండలం గొరికపూడిలో వారం రోజుల క్రితం ఒక బలుడిని పాము కాటువేసింది. ఆ బాలుడు ఈ రోజు మృతి చెందాడు. కొడుకు…

బెనెటా తవ్వకాలను అడ్డుకున్న గుత్తేదార్లు

కడప : కడప జిల్లా పెండ్డిమర్రి మండలం పగడాలపల్లి వద్ద బెనెటా ఇనుప ఖనిజ తవ్వకాలను ప్రొద్దుటూరుకు చెందిన గుత్తేదార్లు అడ్డుకున్నారు. రూ.కోటి బకాయిలు చెల్లించనందుకు వారు బెనెటా ఇనుప ఖనిజ తవ్వకాలను అడ్డుకున్నట్లు సమాచారం.

పరారీలో ఎక్సైజ్‌ సీఐ

గుంటూరు : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు తెనాలి ఎక్సైజ్‌ సీఐ రవీంద్రనాథ్‌ నివాసంలో సోదాలు చేపట్టారు. గుంటూరు, తెనాలి, చిలకలూరి పేటతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న ఆయన బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు…

త్రిపుల్‌ ఐటీలో కటుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

కడప : ఇడుపులపాయ త్రిపుల్‌ ఐటీలో కలుషిత ఆహారం తిని దాదాపు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. త్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఉన్న మెన్‌లో ఆదివారం రాత్రి విద్యార్థులకు చికెన్‌ బిర్యానీతోపాటు ఇతర వంటకాలను వడ్డించారు. వీరందరిని…

ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

గుంటూరు : తెనాలి ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏసీబీ ఈ ఉదయం తనిఖీలు చేపట్టింది. పలు కీలక పత్రాలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

టెన్త్‌ పరీక్షలకు రేప్‌ కేసు నిందితుడు

చిత్తూరు : పోలీసుల సంరక్షణలో ఓ రేప్‌ కేసు నిందితుడు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన నవీన్‌ రెండేళ్ల క్రితం అత్యాచార కేసులో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అతను తిరుపతి బాల…