Monday, 23 November 2026

సీమాంధ్ర

సమాధాన సత్రం గల్లంతు

కడప : కడప ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్‌ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్ధిని సమాధాన పత్రం గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది. అభ్యాన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన శివపావని రాసిన గణితం 1బి పరీక్ష సమాధానపత్రం గల్లంతైంది. సమాధాన…

కాంగ్రెస్‌,వైకాపాలపై మాజీ మంత్రి ‘కళా’ విమర్శ

కవిటి, జనంసాక్షి : 2014 ఎన్నికల అనంతరం వైకాపా కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ పరిశీస్తే.. తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల మధ్య చీకటి ఒప్పందం…

కడపలో చిన్నారి అపహరణ…. ఆపై హత్య చేసిన దుండగులు

కడప : కడపలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ చిన్నారిని అపహరించి.. ఆపై హత్య చేసి పెన్నా నదిలో పడేశారు. తమ పాప కనిపించడం లేదంటూ మానస అనే చిన్నారి తల్లిదండ్రులు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కడప: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం – కడప జిల్లాల సరిహద్దులోని కొండాపురం మండలం గట్టాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

నెల్లూరులో చోరి

నెల్లూరు:బాలజీనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 35 సవర్ణ బంగారం, కిలో వెండి, లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. కేసు విచారిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీకి గాయాలు

కడప : దువ్వూరు మండలం జిల్లెల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ షేక్‌ హుస్సేన్‌కు గాయాలయ్యాయి. కుటుంబంతో కలిసి ఎమ్మెల్సీ హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొంది.ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ సహా…

భానుడి కిరణాలు భక్తులకు కనువిందు

శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో భానుడి కిరణాలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ ఉదయం ఆదిత్యుని లేలేత కిరణాలు స్వామి మూలవిరాట్టును స్పృశించిన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో…

ఎర్రచందనం దుంగల పట్టివేత

నెల్లూరు : బాలయపల్లి మండలం నిందలి, కడగంట కూడలిలో 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వాహనంతోపాటు ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

సూర్యనారాయణస్వామిని తానికి ఆదిత్యుని కిరణాలు

శ్రీకాకుళం : అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను ఆదిత్యుని లేలేత కిరాణాలు ఈ ఉదయం స్పృశించాయి. స్వామి మూలవిరాట్టును భానుడి కిరణాలు తాకిన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఈ అపురూప సుందర దృశ్యం వీక్షించేందుకు భక్తులు…