Monday, 23 November 2026

సీమాంధ్ర

వేడుకల కోసం కేక్‌ తీసుకువస్తూ ఇద్దరి మృతి

మైదుకూర్‌ : నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల కోసం కేక్‌ను తీసుకవస్తుండగా ద్విచక్రావాహనం అదుపుతప్పడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లా చాపాడు మండలం పల్నాడుపల్లె క్రాస్‌ వద్ద…

విశాఖ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

విశాఖ : జిల్లాలోని పలు మండలాల్లో ఈ ఉదయం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, కొయ్యూరు. మాడుగులలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. .

ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి మృతి

గుంటూరు : వెల్దుర్తి మండలం రాచమలపాడులో పొలానికి కాపలా వెళ్లిన ముగ్గురు వ్యక్తులపై పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడికి దిగారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా … ఇద్దరికి తీవ్రగాయాల్యాయి.…

పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌పై పోలీసు కేసు నమోదైంది. కాంగ్రెస్‌ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్రపన్నారంటూ ఆయనపై ధర్మవరం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో అభియోగాలు నమోదు చేశారు. ఈకేసులో శ్రీరామ్‌తో పాటు పది మందిపై కేసు…

రూ. 15 లక్షల విలువైన గంజాయి పట్టివేత

విశాఖ: రోలుగుంట మండలం ఎంకేపట్నం వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన 330 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆటో, ద్విచక్రవాహనంలో తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధినం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా 8…

అవినీతి సభలు : ముద్దుకృష్ణ

కడప : తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అవినీతి ఏరులై పారిందని తెదేపా  సీనియర్‌నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. కేవలం డబ్బులు సంపాధించుకునేందుకే తెలుగు మహాసభలుఉ ఏర్పాటు చేశారన్నారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన…

బాణాసంచాపేలి ఇద్దరు దుర్మరణం

తూర్పుగోదావరి : బాణాసంచా పేలి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాయవరం మండలం కోమరిపాలెంలోని భవానీ బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స…

రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

చెన్నై : భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 228  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. 21 పరుగుల వద్ద…

చెన్నై వన్డేలో ధోనీ శతకం

చెన్నై : చిందబరం స్టేడియంలో భారత్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వంద పరుగులు చేశాడు. పాకిస్తాన్‌ భారత్‌ జట్ల మధ్య జరిగిన వడ్డేలో ధోనీ ఎనిమిదో శతకం సాధించాడు. 125 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ధోని…

హెలికాప్టర్‌ అత్యవసరంగా దించివేత

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో కాత్రాలో పవన్‌హంస్‌కు చెందిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా కిందికి దించివేశారు. పైలట్‌ అప్రమత్తమై సురక్షిత ప్రాంతంలో దించడంతో హెలికాప్టర్‌లోని ఆరుగురి ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.