Monday, 23 November 2026

సీమాంధ్ర

లోక్‌సత్తా సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జేపీ

కర్నూలు : లోక్‌సత్తా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కర్నూలు నగరంలో బుధవారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ  దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నెల మొత్తం సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు.…

శ్రీరామ్‌ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు : ఎస్పీ

అనంతపురం : కనగానపల్లి కాంగ్రెస్‌ నేత సుధాకర్‌రెడ్డి హత్య కేసులో పరిటాల రవితనయుడు శ్రీరామ్‌ను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ షానవాజ్‌ ఖాసిం తెలియజేశారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే…

ఏలూరులో విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు

ఏలూరు : ఓవర్‌ డ్యూటీలె వేస్తున్నారంటూ ఏలూరు డిపోలో ఒప్పంద ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో ద్వారక తిరుమలకు ఏలూరు డిసో నుంచి వెళ్లే ఆర్టీసీ అద్దె బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి, రోజుకు ఈ మార్గంలో తిరిగే…

పాఠశాల బస్సులు ఢీ.. పది మంది విద్యార్థులకు గాయాలు

గుంటూరు : కొల్లిపర మండంల దావులూరి గ్రామం వద్ద ఈ ఉదయం రెండు ప్రైవేటు పాఠశాల బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. తెనాలికి చెందిన ఈ పాఠశాలల…

పోలీసుల తనిఖీలపై పరిటాల సునీత ఆగ్రహం

అనంతరం : తన నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు తన ఇంట్లో ఎలా తనిఖీలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా…

ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

గుంటూరు : ముగ్గురు మావోయిస్టులు ఈరోజు గుంటూరు గ్రామీణ ఎస్పీ జె. సత్యనారాయణ ఎదుట లొంగిపోయారు. వీరు ముగ్గురూ కారంపూడి, వెల్దుర్తి మండలాలకు చెందిన వారుగా గుర్తించారు.

మాజీ కార్పొరేటర్‌ దారుణ హత్య

అనంతపురం : నగరంలో మాజీ కార్పొరేటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. జాతీయ రహదారి పక్కన ఉన్న పార్కులోకి ఉదయం నడకకు వెళ్లిన మాజీ కార్పొరేటర్‌  రామకృష్ణారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. గతంలో నక్సల్స్‌ ఉద్యమంలో…

వేడుకల్లో విషాదం.. పలు జిల్లాల్లో ఆరుగురి మృతి

అనంతపురం : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు జిల్లాల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి…

ఆసుపత్రి నుంచి అదృశ్యమైన శిశివు ఆచూకీ లభ్యం

గుంటూరు : జిల్లా సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి కోసం వచ్చిన మహిళ శిశువుకు జన్మనిచ్చింది. తెనాలి నుంచి చినరావూరుకు చెందిన వ్యక్తులు ఈ శిశువును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు…

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ .. ఇద్దరి మృతి

మురళీనగర్‌ , విశాఖ : కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో  వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం నగరంలోని బిర్లా కూడలి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.