Sunday, 22 November 2026

సీమాంధ్ర

వైకాపా బంద్‌కు స్పందన కరువు

తిరుపతి: స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఇచ్చిన బంద్‌ పిలుపునకు స్పందన కరువైంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి.దుకాణాలు, విద్యాసంస్థలు పనిచూస్తున్నాయి. అంతకు ముందు దీక్షకు మద్దతుగా ఆందోళన…

ఖరీఫ్‌ రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ నిర్లక్ష్యం

ఏలూరు, జూన్‌ 25 : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఆందోళన నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా ఏలూరు సహా 15 నియోజకవర్గ కేంద్రాల్లో…

రైతు సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ధర్నా

కర్నూలు, జూన్‌ 25 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ సిపి ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత…

26న ఒలంపిక్‌ డే రన్‌

కర్నూలు,జూన్‌ 25: ఈ నెల 26న కర్నూలు పట్టణంలో 26వ ఒలంపిక్‌ డే రన్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవూఫ్‌ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు…

చంద్రబాబువి చిల్లర రాజకీయాలు : లగడపాటి

విజయవాడ, జూన్‌ 25: ఉనికి కోసం టిడిపి ఆరాట పడుతుందని, అందుకనే అర్థంపర్ధం లేని ఆందోళనలు చేపడుతోందని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలన్నీ, ఏదో ఒక విధంగా వార్తలు ఉండాలని చూసుకోవడమే ఆయనకు…

మంత్రి గల్లా ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

– వాహన శ్రేణిలోని నలుగురికి గాయాలు చిత్తూరు, జూన్‌ 25 : రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఎస్కార్ట్‌ వాహన శ్రేణిలోని ఒక వాహనం బోల్తా పడిన దుర్ఘటన సోమవారం నలుగురు కానిస్టేబుళ్లకు తీవ్ర…

పేదలకు గొడుగుల పంపిణీ

విజయనగరం, జూన్‌ 25 : డిసిసి జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ,మాతృమూర్తి లక్ష్మిదేవి వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం కోలగట్ల నివాస గృహం వద్ద పట్టణానికి చెందిన 2,300 మంది పేదలకు ఉచితంగా…

వైద్యుల సమ్మె సక్సెస్‌

విజయనగరం, జూన్‌ 25 : కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ)ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలో వైద్యులు నిర్వహించిన నిరసన ధర్నా విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి వైద్యులు…

లక్ష్మిపేట ఊచకోత కేసును నిర్వీర్యం చేసేందుకు కుట్ర

– లక్ష్మిపేట పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా తారకం ఆరోపణ విజయనగరం, జూన్‌ 25 (ఎపిఇఎంఎస్‌): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట దళితులపై జరిగిన ఊచకోత సంఘటనకు సంబంధించిన కేసును నీరు గార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రిపబ్లికన్‌…

15 శాతం పనులు రిజిస్టర్డ్‌ సొసైటీలకు ఇవ్వాలి

విజయనగరం, జూన్‌ 25 : జీఓ నంబర్‌ 581 ప్రకారం రిజిస్టర్డ్‌ సొసైటీలకు 15 శాతం పనులు అప్పగించాలనే నిబంధన ఉందని పురపాలక సంఘ కమిషనరు గోవిందస్వామి తెలిపారు. మిగిలిన 85 శాతం పనుల కోసం ప్రభుత్వం నిబంధనల…