విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం
విశాఖ : స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-2 విభాగం లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ పేలి పోవడం తో 9 మంది మృతి సంఖ్య పెరిగే అవకావం, పేలుడు సమయంలో 15 మంది కార్మికులు ఉన్నట్లు…
విశాఖ : స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-2 విభాగం లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ పేలి పోవడం తో 9 మంది మృతి సంఖ్య పెరిగే అవకావం, పేలుడు సమయంలో 15 మంది కార్మికులు ఉన్నట్లు…
తిరుపతి, జూన్ 13 : చిత్తూరు జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖాధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారంనాడు అటవీ ప్రాంతం నుంచి లారీలో భారీ ఎత్తున ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న…
చంద్రుగొండ, జిల్లాలోని మూడు ఆంద్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియేట్ ప్రధమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేంరుకు మంగళవారం ఆఖరు రోజు అని అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ తుమ్మల శివన్నారాయణ తెలిపారు.జిల్లాలో అన్నపు…
విజయనగరం, జూన్ 12 : ప్రతిరోజు విజయనగరం పట్టణంలో దాదాపు 30 లక్షల రూపాయలకు పైగా విక్రయాలు జరిగే మందుకు కరువు వచ్చింది.పట్టణంలో 16 షాపులలో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. ఇటు ఎక్సైజ్, అటు ఎసిబి అధికారుల చర్యలు…
విజయనగరం, జూన్ 12 : రాజీవ్ యువకిరణాల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంత మహిళలకు హోం కేర్ నర్సింగ్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ వాణిరావు తెలిపారు. ఈ…
విజయనగరం, జూన్ 12 : జిల్లాలోని ప్రతి ప్రభుత్వం పాఠశాలకు ఒక పరిధిని నిర్ణయిస్తున్నామని, ఆ పరిధిలోని బడిఈడు పిల్లలందరిని పాఠశాలలకు చేర్పించే బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులదేనని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య చెప్పారు. జూన్ 18…
జూన్ 12 : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ (55) వడదెబ్బకు మృతి చెందినట్లు పోలిస్వర్గాలు తెలిపాయి. పాములపాడు పోలిస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాస్లు ఉప ఎన్నికల విధి నిర్వహణ…
చర్చలు జరుపుతున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు నెల్లూరు, జూన్ 12 : జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా లోక్సభ నియోజకవర్గానికి, ఉదయగిరి అసెంబ్లీ సెగ్మెంటుకు ఎన్నికలు మంగళవారం నాడు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో…
శ్రీకాకుళం, జూన్ 12 : రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును బాల్ బ్యాడ్మింటన్ సంఘం జిల్లా కార్యదర్శి వై.సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ…
శ్రీకాకుళం, జూన్ 12 : బామిని మండలంలోని పెద్ద దిమిలి క్షేత్ర సహాయకుడు ఎస్.కిరణ్కుమార్ను సస్పెండ్ చేస్తూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి కల్యాణ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్ర సహాయకునిపై గ్రామానికి చెందిన వేతనదారులు…