తాగిన మైకంలో బాబయ్‌పై దాడి
బీరుసీసాతో పొడవడంతో మృతి ఒంగోలు,ఆగస్ట్26((జనంసాక్షి)): మద్యం తాగేందుకు వచ్చిన ఇద్దరూ ఎప్పుడో జరిగిన భూ వివాదం మనసులో పెట్టుకొని గొడవపడ్డారు. ఆవేశంతో కొడుకు వరుసైన యువకుడు బాబాయ్‌ని బీరు సీసా పగలకొట్టి గొంతుపై పొడవటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే…

