గ్యాలేరీ

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే …

దూసుకుపోతున్న బుల్లెట్‌ ట్రైన్‌

అకాడవిూ అవార్డు గెలుచుకున్న ప్రముఖ నటుడు బ్రాడ్‌ పిట్‌ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించాడు. బ్రాడ్‌ పిట్‌ ప్రధానపాత్రలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన …

విలన్లను కమెడియన్లుగా మార్చుకోండి

విమర్శకులకు కంగనా హితోక్తులు బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ కంగనా రనౌత్‌ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి …

ఆరంభం సినిమాలు అదుర్స్‌

సీతారమం, బింబిసారలకు పాజిటివ్‌ టాక్‌ ఆగస్ట్‌ ఆరంభంలోనే అదిరిపోయే హిట్స్‌ దక్కించుకున్న చిత్రాలున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్ళను నమోదు చేస్తూ దూసుకెళుతున్నాయి. గస్ట్‌..ఆరంభం అదిరిందిఅలాగే, టాలెంటెడ్‌ …

గుడ్‌లక్‌ జాన్వీ..నయన్‌ అభినందన !

గుడ్‌ లక్‌ జాన్వీ అంటూ దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌కు విషెస్‌ చెప్పారు నయనతార. ఆమె కథానాయికగా నటించిన ’కొలమావు కోకిల’ చిత్రాన్ని హిందీలో …

బింబిసారతో కళ్యాణ్‌రామ్‌కు బ్రేక్‌

ఏడేళ్ళ కిందట వచ్చిన ’పటాస్‌’ చిత్రం కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే బిª`గగెస్ట్‌ హిట్‌. కమర్షియల్‌గా ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌ మార్కెట్‌ను పెంచింది. ఇక ఈ చిత్రం తర్వాత …

లైగర్‌ ప్రమోషన్‌లో విజయ్‌ బిజీ

మరో రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల ఈ మధ్య కాలంలో లైగర్‌ బృందం చేస్తున్న ప్రమోషన్లు మరే సినిమా చేయలేదు. విడుదలకు నెల రోజుల ముందు నుండి ప్రమోషన్‌లను …

తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. అంతకు ముందు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది

బాలీవుడ్‌ నటుడు మిథిలేష్‌ చతుర్వేది కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు మిథిలేష్‌ చతుర్వేది(68) కన్నుమూశాడు. గత సాయంత్రం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ లక్నోలో …

బన్సాలీతో నాగచైతన్య సినిమాకు ప్లాన్‌ చేస్తున్నాడా ?

భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో సంజయ్‌ లీలా భన్సాలీ ఒకడు. వాస్తవిక కథలను అందంగా, అందరికి అర్థమయ్యేట్టుగా తెరపై చూపించడంలో సంజయ్‌ లీలా భన్సాలీ సిద్ద హస్తుడు. …