Friday, 20 November 2026

కరీంనగర్

సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించిన రెవెన్యూ అధికారులు

కరీంనగర్‌: ధర్మపూరి మండలంలోని నేరెళ్ల గ్రామంలో ఈ రోజు రెవెన్యూ అధికారులు సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించారు. జగిత్యాల ఆర్డీవో హనుమంతరావు మాట్లాడుతూ అంటరాని తనం నేరమన్నారు. దీన్ని నిర్మూలించటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ధర్మపురి…

బోయిన్‌పల్లి ఎస్‌గా బాధ్యతలను స్వీకరించిన కరుణాకర్‌

కరీంనగర్‌: బోయిన్‌పల్లి ఎస్‌ఐగా కరుణాకర్‌ ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీలతను వీఆర్‌కు బదిలీ చేస్తూ కరీంనగర్‌పీటీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ఇక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బోయిన్‌పల్లి ఎస్‌ఐగా బాధ్యతలను స్వీకరించిన కరుణాకర్‌

కరీంనగర్‌: బోయిన్‌పల్లి ఎస్‌ఐగా కరుణాకర్‌ ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీలతను వీఆర్‌కు బదిలీ చేస్తూ కరీంనగర్‌పీటీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ఇక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నంద్యాలలో ముగ్గురు దొంగల అరెస్ట్‌

కరీంనగర్‌: నంద్యాల పట్టణంలోని ఎస్భీఐ కాలనీలో మోటర్‌ బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని నంద్యాల రెండో పట్టణ సీఐ రామాంజనాయక్‌ సోదా చేశారు. వారివద్ద 90గ్రాముల బంగారునగలు లభ్యం కావటంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లీ విచారించారు. వారిని…

అయిలాబాద్‌లో పిచ్చి కుక్కల దాడిలో వృద్దురాలి మృతి

కరీంనగర్‌: వీణవంక మండలంలోని కిష్ణంపేట, అయిలాబాద్‌ గ్రామాలలో శుక్రవారం తెల్లవారు జామున పిచ్చికుక్కలు దాడి చేసి కరిచాయి. ఈ దాడిలో అయిలాబాద్‌ గ్రామానికి చెందిన పురంశెట్టి వీరమ్మ (70) తీవ్రగాయాల పాలై మృతి చెందింది. కిష్ణంపేట గ్రామానికి చెందిన…

బస్వాపూర్‌కు చేరుకున్న సీపీఐ తెలంగాణ పోరుయాత్ర

కరీంనగర్‌: కొహెడ మండలంలోని బస్వాపూర్‌కు సీపీఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర బస్వాపూర్‌కు చేరుకుంది. నారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రైతులు, కార్మికులు ఇక్కట్ల పలవుతున్నారని యూరియా అడిగిన రైతులపై పోలీసులు…

సిరిసిల్లలో మరో నేత కార్మికుని ఆత్మహత్య

సిరిసిల్ల: నేత కార్మికుల బలవన్మరణాలు సిరిసిల్లలో కొనసాగుతున్నాయి. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వేములవాడ మండలం నాంపల్లిగుట్టపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలనికి చేరుకొన్ని పోలీసులు, అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కానిపర్తిలో విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్లను ద్వసంచేసి కాపర్‌వైరు-అపహరణ

కరీంనగర్‌: కమలాపూర్‌ మండలంలోని కానిపర్తిలో గురువారం రాత్రి 4విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ద్వంసం చేసి కాపర్‌ వైరును దుండగులు అపహరించినట్లు గ్రామాస్థులు తెలిపారు.

90వేల టేకు మొక్కల పెంపకానికి 15లక్షల నిధులు మంజూరు

గంగాధర: మండలంలో ఉపాధిహామి పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో 90వేల టూకు మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందెకోసం 15లక్షల రూపాయాలు మంజూరైనట్లు తెలిపారు.