ఆయిల్ పామ్ సాగుతో లాభాలు అధికం
జిల్లాలో పలు తోటలను పరిశీలించిన మంత్రి హరీష్ ఖమ్మం,జనవరి29 (జనంసాక్షి): ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నామని అన్నారు.…





