Wednesday, 4 November 2026

Main

దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు

పక్కాగా చర్యలు తీసుకున్న పౌరసరఫరాల అధికారులు ఖమ్మం,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఈ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేసింది. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని…

క్లీనర్‌ను హత్య చేసిన లారీ డ్రైవర్‌

స్వల్ప వివాదంతో క్లీనర్‌ హత్య శవంతో సహా ఖమ్మం జిల్లా పోలీసులకు లొంగిన డ్రైవర్‌ ఖమ్మం,నవంబర్‌15(జ‌నంసాక్షి): తనతోపాటు విధుల్లో ఉన్న లారీ క్లీనర్‌ను డ్రైవర్‌ ఇనుపరాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు…

నేడు భద్రాద్రి జిల్లాలో పువ్వాడ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 7:30కు ఖమ్మంలో ప్రారంభమై 10:30కు కరకగూడెం మండలాన్ని చేరుకుంటారు. అక్కడ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు రోడ్డు…

సింగరేణిపై పట్టుకోసం బిజెపి నేతల నజర్‌

కార్మిక సంఘం బలోపేతం కోసం ప్లాన్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న నేతలు ప్రతివ్యూహంతో సాగుతున్న టిఆర్‌ఎస్‌ నాయకులు కొత్తగూడెం,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతంగా సింగరేణిపై బిజెపి దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి పరిధిలో…

సుజాతానగర్‌ టిఆర్‌ఎస్‌లో విభేదాు

స్థానిక నేతల్లో ఫ్లెక్సీ గొడవ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌18(జ‌నంసాక్షి): అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ లో వర్గ విభేదాు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పర్యటించాల్సి ఉంది.…

గ్రానైట్‌పై కరోనా దెబ్బ

చైనాకు నిలిచిపోయిన ఎగుమతు ఖమ్మం,మార్చి17  (జనంసాక్షి) : కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే గ్రానైట్‌ పరిశ్రమపై చూపుతోంది. గతనెతో పోలిస్తే ఈ నెలో 30శాతం ఎగుమతు తగ్గిపోయాయి. కరోనా ఫలితంగా ఇప్పటికే ఇక్కడి నుంచి ముడి గ్రానైట్‌ ఎగుమతి చేసే…

పెరిగిన ధాన్యం దిగుబడులు

మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు ధాన్యం మద్దతు ధర కూడా పెరిగినందున రైతులు ఎక్కువ శాతం…

మద్దతుధరల కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతులు సద్వినయోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించి దళారీల వ్యవస్థను రూపుమాపి, వారికి మద్దతు ధర అందించాలన్న ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే…

మావోల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి):మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. స్టేషన్ల పరిధిలోని గొత్తికోయ ప్రాంతాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యల గురించి తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అధికారులంతా కృషి చేయాలని తెలియజేశారు.ఏజెన్సీ…

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఖమ్మం డిపోను సందర్శించిన మంత్రి పువ్వాడ ఖమ్మం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారు కూడా కష్టపడి సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు.…