ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో.. పసికందు మాయం!
– అపహరించుకెళ్లిన గుర్తుతెలియని మహిళ – సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు ఖమ్మం, నవంబర్26(జనం సాక్షి) : ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం శిశువు కిడ్నాప్ కు గురైంది.…









