Sunday, 22 November 2026

Main

తహసిల్దార్‌ సంతకం ఫోర్జరీతో భూమి రిజిస్టేష్రన్‌

వికారాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీకి తెగబడ్డారు. తహసీల్దార్‌లు అప్పులునాయుడు, రవీందర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని యాజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్టేష్రన్‌ చేశారు. విషయం బయటకు…

బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రావు భువనగిరి,అగస్టు24(జనంసాక్షి): ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌…

అక్రమం సబంధంతో వ్యక్తి హత్య

మహబూబాబాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): మహబూబాబాబాద్‌ జిల్లాలోని బయ్యారం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని కొత్తపేటలో ఉన్న ఇటుక బట్టీ వద్ద తోటి కూలీ చేతిలో ఓ కూలీ హత్యకు గురయ్యాడు. ఒడిశాకు చెందిన డమ్రూ మాజి (45) కొత్తపేటలోని ఇటుక బట్టీలో…

పర్యాటకరంగాన్ని పట్టాలకు ఎక్కిస్తా

కరోనాతో రెండేళ్లుగా దెబ్బతిన్న పర్యాటకం యాదాద్రీశుడి సేవలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి ప్రారంభమైన జనాశీర్వాద యాత్ర యాదాద్రిభువనగిరి,ఆగస్ట్‌21(జనంసాక్షి): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఆయన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కిషన్‌రెడ్డికి ఆలయ…

భువనగిరి ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కలు

గుర్తించి పెరికి వేసిన ఎకసైజ్‌ అధికారులు భువనగిరి,ఆగస్టు17(జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానా మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్కలతో పాటు గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు గుర్తించినట్లు భువనగిరి ఎక్సైజ్‌ సీఐ నాగిరెడ్డి…

వ్యవసాయాన్ని పండగ చేస్తున్న సిఎం కెసిఆర్‌

డీసీసీబీ బ్రాంచ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి సత్యవతి మహబూబాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అమలు జరుగుతున్న పథకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జిల్లాలోని కేసముద్రంలో…

జోగులాంబను దర్శించుకున్న మేయర్‌

జోగులాంబ గద్వాల,అగస్టు12(జనం సాక్షి): అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్‌ రవి ప్రకాష్‌ గౌడ్‌, ఆలయ…

కృష్ణాపరివాహక ప్రాంతంలో తగ్గతుతున్న వరద

జూరాలకు క్రమంగా తగ్గుతున్న ప్రవాహం శ్రీశైలంలోకి స్వల్పంగా కొనసాగుతున్న నీటిరాక మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదప్రవాహం తగ్గింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతున్నది. ఎగువనుంచి నీటిరక తగ్గడంతో ప్రాజెక్టుల్లో గేట్లు మూసేస్తున్నారు. జూరాల…

కృష్ణా పరివాహకంలో మళ్లీ పెరిగిన వరద

జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు వరద ప్రవాహం నిండుకుండల్లా ప్రధాన జలాశయాలు మహబూబ్‌నగర్‌,అగస్టు9(జనంసాక్షి): కృష్ణా పరివాహకంలో మళ్లీ వరద పెరిగింది. దీంతో ప్రధాన జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు వరద కొనసాగుతోంది. క్రమంగా…

చేనేత వస్త్రాలతో చర్మవ్యాధులు దూరం

చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వాలి జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.…