Sunday, 22 November 2026

Main

నేడు నిజాం పురం లో చేప మందు పంపిణీ;

నేడు నిజాం పురం లో చేప మందు పంపిణీ; సదాశివపేట మండలంలో నిజాంపూర్ గ్రామంలో వంద సంవత్సరాలుగా మృగశిర కార్తి ను పురస్కరించుకొని చేపమందు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు అండ్ ఎం కుటుంబీకులు మనోహర్, రవీందర్ ఒక ప్రకటనలో…

ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

  తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 7 :: ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను మాత్రమే వాడాలి అని మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మనోహరాబాద్ మండల పరిధిలోగల మేజర్…

ప్లాస్టిక్‌ను నిషేధించండి పర్యావరణన్నీ కాపాడండి.

*జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ శ్రీనివాస్. తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 6:: ప్రతి ఒక్కరూ పర్యావరణ రహిత ఉత్పత్తులను మాత్రమే వాడాలని జిఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జి.యం.ఆర్ వరలక్ష్మి…

గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట

 తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 7 :: గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం పోతారం గౌతు జి గూడ గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో…

సీఎం నియోజకవర్గంలో బిజెపిలో చేరిన యువత

 ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండి బీజేపీ లో చేరికలు *దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు  తూప్రాన్ (జనం సాక్షి )జూన్ 6: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం నుండి బిజెపి పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు…

నిరుపేద వితంతు మహిళలకు చీరాల పంపిణీ

ఝరాసంగం జూన్ 7( జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని  ఝరాసంగం లో  నిరుపేద వితంతు మహిళలకు చీరాల పంపిణీ కార్యక్రమం ఎల్పింగ్ హాండ్స్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని సంస్థ  చైర్మన్ మొరంగి పల్లి జైపాల్ తెలిపారు.ఈ…

ప్రగతి అమలుపై సమావేశం

మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 24వ డివిజన్ లో 4వ విడత పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో భాగంగా సోమవారం వార్డు సమావేశం జరిగింది. మీటింగ్ లో 4వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా కాలనీవాసులతో…

3వ డివిజన్ లో మేయర్ పర్యటన నత్తనడకన నడుస్తున్నటువంటి డ్రైనేజీ పనులు పైన ఆగ్రహం

మేడిపల్లి – జనంసాక్షి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ లో మేయర్ సామల బుచ్చిరెడ్డి , స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్  తో కలిసి ప్రశాంత్ నగర్ కాలనీ, నారాయణ…

సుధా సుధా థియేటర్ లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం!

సదాశివపేట జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి జహీరాబాద్ వెళ్తుండగా సూరారం ఎక్స్ రోడ్ వద్ద వాటర్ ట్యాంకర్ అకస్మాత్తుగా యూటర్న్ చేయగా ఇన్నోవా కారు ఢీ ,కొట్టింది, కారులో…

బాధ్యతగా మొక్కలు నాటితే ఆరోగ్యవంతమైన తెలంగాణ;

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటితే ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పడుతుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి , అన్నారు. సోమవారం ఓ సమస్య ఆధ్వర్యంలో ఫ్రీ పొల్యూషన్ చెక్ కార్యక్రమంలో పాల్గొని ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం…