Sunday, 22 November 2026

Main

సిద్దిపేటలో ఓటేసిన మంత్రి హరీష్‌ రావు

ఆయనతో పాటే ఓటేసిన మెదక్‌ ఎంపి సిద్దిపేట,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఆయన…

మాజీమంత్రి ఈటెల భూకబ్జాలు

నిజమేఅనుమతులు లేకుండానే హ్యాచరీస్‌ ఏర్పాటుధృవీకరించిన మెదక్‌  కలెక్టర్‌ హరీష్‌ మెదక్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జా వాస్తవమేనని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా హ్యాయరీస్‌ ఏర్పాటు చేశారని అన్నారు. అలాగే…

నర్సింహులు కుటుంబాన్ని ఆదుకుంటాం: ఆర్‌డివో

సిద్దిపేట,డిసెంబర్‌2 ( జనం సాక్షి ): జిల్లాలోని చిట్టాపూర్‌లో టైరు పగిలి వ్యవసాయ బావిలో పడ్డ కారును, అందులోని మృత దేహాలను బయటకు తీసేందుకు వెళ్లి గజఈతగాడు నర్సింహులు ప్రాణాలు కోల్పోయాడు. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని…

దుబ్బాకలో బావిలోకి దూసుకెళ్ళిన కారు`’

ముగ్గురు మృతి దుబ్బాక,డిసెంబరు 1(జనంసాక్షి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలోముగ్గురు మృతి చెందారు.వెలికితీసిన కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. కారును బావి నుంచి బయటకు తీసేందుకు సహాయ…

ధాన్యంపై కాంగ్రెస్‌, బిజెపిల రాద్ధాంతం

కేంద్ర మంత్రుల వ్యాఖ్యలన్నీ అబద్దాలు మంత్రి హరీష్‌ ఘాటు విమర్శలు సంగారెడ్డి,నవంబర్‌30(జనం సాక్షి):  ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలన్నీ…

మా వాటా మేమడుగుతున్నాం

` షెకావత్‌లేఖపై మండిపడ్డ సర్కారు ` కేంద్రంతో మాకెలాంటి పేచీ లేదు ` కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే ` పెన్నాకు ఏపీ కృష్ణాను తరలించుకుపోతోంది ` తక్షణమే ట్రైబ్యునల్‌ వేసి వాటాలు తేల్చాలి ` కేంద్రమంత్రి…

బద్దిపడగ శివారులో యువకుడి దారుణహత్య

సిద్దిపేట,అక్టోబర్‌30  (జనంసాక్షి) : జిల్లాలోని నంగునూర్‌ మండలంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నంగునూరు మండలంలోని బద్దిపడగ శివారులో యువకుడిని గుర్తతెలియని వ్యక్తులు హత్యచేశారు. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి…

యాసంగిలో వరి వేస్తే ఊరుకునేది లేదు

విత్తనాలు అమ్మితే డీలర్ల షాపులు మూయిస్తా సుప్రీం కోర్టు ఆదేశించినా వినేది లేదు డీలర్లు అధికారులకు కలెకట్ర్‌ వెంకట్రామి రెడ్డి వార్నింగ్‌ కలెక్టర్‌ తీరుపై మండిపడ్డ సిపి, కాంగ్రెస్‌ నేతలు సిద్ధిపేట,అక్టోబర్‌26(జనంసాక్షి): యాసంగిలో వరివిత్తనాలు అమ్మవదందంటూ అగ్రికల్చర్‌ విూటింగ్‌లో…

సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు

కోమటి చెరువు సహా అంతటా లైటింగ్‌ పనులు సిద్దిపేట,అక్టోబర్‌12 (జనం సాక్షి) : సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్దిపేట పెట్టింది పేరు. ఇక్కడ భారీగా బతుకమ్మను ఆడుతారు. పట్టణంతో పాటు, జిల్లా అంతటా భారీగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట కోమటి…

బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద

సంగారెడ్డి,అక్టోబర్‌11 (జనం సాక్షి) : జిల్లాలోని పుల్కల్‌ మండలం బాగారెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్‌ అధికారులు 5,6, నెంబర్‌ గేట్లను రెండు విూటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కుల…