Sunday, 22 November 2026

Main

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మ

సంగారెడ్డి,అక్టోబర్‌9 (జనంసాక్షి):  ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు ఓ మహిళ జన్మనిచ్చింది. సదాశివపేట మండలం కంబాలపల్లిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. బాలమణి అనే మహళ సంగారెడ్డి ప్రైవేట్‌ హస్పిటల్‌?లో శనివారం ప్రసవించింది. మహిళ ఒక ఆడ, ముగ్గురు మగ…

బిజెపి బలమైన శక్తిగా వస్తోంది

కెసిఆర్‌ మాటలను ఇక ప్రజలు నమ్మరు హావిూలను విస్మరించిన టిఆర్‌ఎస్‌కు గుణపాఠం బిజెపి అధికార ప్రతినిధి రఘునందనర్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌2  జనం సాక్షి : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి బలమైన కూటమిగా రానుందని, ఒంటరి పోరుతోనే ముందుకు…

పేదప్రజలకు అంబాసిడర్‌గా ఉంటా

పంటనష్టం అందేదాకా..వరి కొనేదాకా విశ్రమించను వరి వేస్తే ఉరి అని మోడీ చెప్పాడా కెసిఆర్‌ బెజ్జంకి చేరుకున్న సంగ్రామ యాత్రలో బండి విమర్శలు సిద్ధిపేట,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్‌కు.. వరి పండిస్తే కొనేదిలేదని మోడీ కలలోకొచ్చి చెప్పాడా…

అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్దికి కెసిఆర్‌ కృషి

బంగారు తెలంగాణ సాధనే బాపూజీకి సరైన నివాళి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహావిష్కరణలో హరీష్‌ రావు జోరువానలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సిద్దిపేట,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి…

కసాయి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్న కసాయి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు: మెదక్‌ : కుమార్తె అన్నం తినడం లేదని చిన్నారిని చితకబాదిన ఘటనలో తండ్రి నాగరాజును అరెస్టు చేసినట్లు మెదక్‌ జిల్లా ఎస్పీ…

మల్లన్న సాగర్‌ పంపుల ప్రారంభం ఆనందం

ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి: వంటేరు సిద్దిపేట,ఆగస్ట్‌23(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కావడంతో ఈ ప్రాంత రైతాంగానికి ఇచ్చిన హావిూ నెరవేరిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌…

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం

సిద్దిపేట,ఆగస్ట్‌19(జనం సాక్షి): వాణిజ్య పంటల సాగుతో రైతులు అభివృద్ధి చెందుతారని వ్యవాసయ నిపుణులు అన్నారు. అదేపనిగా వరి వేయకుండా మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయాలన్నారు. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వరి పంట వేయడానికి ఆసక్తి చూపుతున్నారని…

చిన్నారుల్లో న్యుమోనియా నియంత్రణకు వ్యాక్సిన్‌

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ మెదక్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): చిన్నపిల్లలకు సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటైన న్యూమోనియాను నియంత్రించే పీసీవీ (న్యూమోకొకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌) టీకా మెదక్‌ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులోకి రానున్నది. టీకా వేసే…

వీడిన కారు దగ్ధం కేసు మిస్టరీ

కేసును ఛేదించిన పోలీసులు ఆర్థిక లావాదేవీలతోనే శ్రీనివాస్‌ హత్య పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు మెదక్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలో జరిగిన కారు దగ్ధం కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం : కొత్త

మెదక్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి): రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు అమలు చేస్తుందన్నారు. దళితబంధును కేవలం…