తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్న మోడీ
ధాన్యం కొనమని చెప్పడం దారుణం కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల ధర్నాలో సబిత రంగారెడ్డి,డిసెంబర్20(జనం సాక్షి ): మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం ద్వారా తెలంగాణ రైతులను నట్టేట ముంచుతుందని విద్యాశాఖ మంత్రి…



