భారీ వర్షాలపై అధికారులతో మంత్రుల సవిూక్ష
జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు హెచ్చరిక వరంగల్ ,నల్లగొండ కలెక్టర్లతో మంత్రుల ఆరా వరంగల్,సెప్టెంబర్28 జనం సాక్షి : భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రులు సవిూక్షించారు. ఎక్కడిక్కడ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదపరిస్థితులపై ఆరా తీసారు.…





