Saturday, 7 November 2026

Main

గెల్లు గెలుపుతో ఈటెల పతనం ఖాయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా వరంగల్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ గెలుపుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పతనం ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో భాగంగా ఆయన కమలాపూర్‌ మండలం అంబాలలో…

ఆరోగ్య ప్రొఫైల్‌తో లాభాలు అనేకం

భవిష్యత్‌తో ఇబ్బందులు దూరం పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లా ఎంపి అధికారులతో సవిూక్షలో మంత్రి సత్యవతి ములుగు,ఆగస్ట్‌26(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ చేయడానికి సిద్దం…

ఐటిడిఏ ఏటూరు నాగారం కార్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ములుగు ఆగస్టు21(జనం సాక్షి): ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య  ఐటీడిఏ ఇంఛార్జ్  తీసుకున్న తర్వాత  మొదటి సారిగా ఐటిడిఏ  కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.  కార్యాలయంలో ఉన్న వివిధ శాఖల   కార్యాలయాలు, రికార్డ్ రూం లను క్షుణ్ణంగా …

ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని  రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుండి అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ములుగు,ఆగస్టు21(జనం సాక్షి) ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27ను పురస్కరించుకొని  రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుండి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్లు,టూర్ ఆపరేటర్లు,హోటల్స్, రెస్టారెంట్ స్వతంత్ర హోటల్స్ నుండి ఉత్తమ సేవల…

రామప్పతో పర్యాటకానికి మహర్దశ

ప్రాజెక్టులతో మారుతున్న తెలంగాణ దశ వరంగల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా అనేక మంది దేశ, విదేశ పర్యాటకుల దృష్టి పడి వారి సందర్శనతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య…

కులవృత్తులకు పెరిగిన ప్రాధాన్యం

గొర్రెల పంపిణీతో యాదవులకు ఆర్థిక స్వావలంబన జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని జనగామెమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు…

మొక్కల పెంపకంలో సత్ఫలితాలు

జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని కలెక్టర్‌ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి…

అంత్యక్రియలకు డబ్బులు లేని దైన్యం

ఫ్రిడ్జిలో తాత శవాన్ని భద్ర పరచిన మనవడు పోలీసలు తనిఖీలో వెల్లడైన పచ్చి నిజం వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): అసలే పేదరికం..ఆపై తాత మరణం.. చేతిలో చిల్లిగవ్వ లేని దయనీయ స్థితి. పగవాడికి కూడా రాకూడదని కోరుకునే దుర్భర పరిస్థితి…

లిఫ్ట్‌లో ఇరుక్కు పోయిన మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చొరస్తాలోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి గుండు సుధారాణి వెళ్లారు. హాస్పిటల్స్‌ ప్రారంభం చేసిన అనంతరం బయటకు వెళ్తుండగా లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. గుండు సుధారాణిని సిబ్బంది ఎలాగోలా…

జిల్లాల పేర్ల మార్పుపై మంత్రుల సవిూక్ష

ప్రజల నుంచి వచ్చి అభ్యంతరాలపై చర్చ వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): కొత్త జిల్లాల పేర్ల మార్పుపై మంత్రులు సవిూక్ష నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం…