వరంగల్
ఉప్పోంగిన వాగు-నిలిచిపోయిన వాహనాలు
భూపాలపల్లి: మండలంలోని మూరంచెవాగు ఉప్పోంటంతో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రినుంచి మంగళవారం సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
కోల్‌ఫిల్లర్‌పై బోగ్గు పెళ్లలు పడి కార్మికుడి మృతి
భూపాలపల్లి: సింగరేణి డివిజన్లో కాకతీయఖని 1గనిలో ఈ రోజు ముక్క ఆనందం(46) కోల్‌ఫిల్లర్‌పై బొగ్గు పెళ్లలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులున్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
వరంగల్: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటే చేయాలని డిమాండ్ చేశారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్
వరంగల్: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి కళాశాలల బంద్ నిర్వమించారు.
తాజావార్తలు
- మహబూబ్‌నగర్ జిల్లా రిజిస్ట్రార్‌గా పెరిపాక దీపక్
- ‘జనంసాక్షి’ కథనానికి సీఎంఓ స్పందన
- పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి
- యువకుడిపై కర్రలతో దాడి.. పరిస్థితి విషమం
- ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
- మహబూబ్‌నగర్‌లో మద్యం దుకాణాల రగడ
- ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ నివారణ
- సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ సీరియస్.. ప్రిన్సిపాల్ సస్పెన్షన్
- తల్లి కిడ్నీ దానం చేసినా దక్కని ప్రాణం.. యువకుడి మృతి
- ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి
- మరిన్ని వార్తలు




