ఉక్రెయిన్ విషయంలో ప్రధానికి మమత మద్దతు
దేశ సార్వభౌమాదఙకారమే ముఖ్యమని లేఖ కోల్కతా,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు…








