Saturday, 21 November 2026

జాతీయం

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్‌ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబుల్‌ మీదుగా…

భారతీయల తరలింపు ప్రక్రియ మరింత వేగవంతం

ఆపరేషన్‌ గంగాలో సీ`17 భారత వైమానిక దళం ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగనున్న విమానం న్యూఢల్లీి,మార్చి1  (జనం సాక్షి):  ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రం అయిననేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్‌ పై రష్యా మిలటరీ…

ఉక్రెయిన్‌ యుద్దంలో విషాదం

కర్నాటకకు చెందిన మెడికల్‌ విద్యార్థి మృతి కీవ్‌ నగరం నుంచి బయటపడే క్రమంలో మృత్యువాత మృతి చెందిన విద్యార్థి నవీన్‌గా గుర్తింపు క్షిపణి దాడిలో మరణించినట్లు విదేశాంగ శాఖ ధృవీకరణ కీవ్‌ను కాళీ చేయాలని భారతీయలకు ఆదేశాలు న్యూఢల్లీి,మార్చి1 (జనం…

యుద్ధం మొదలయ్యాక మేల్కొన్నారు

` భారతీయుల తరలింపుకు ముమ్మర చర్యలు ` సరిహద్దుల్లో ఇక్కట్లు పడుతున్న పలువురు ` తమకు తిండి కూడా దొరకడం లేదంటూ ఆందోళన న్యూఢల్లీి,ఫిబ్రవరి 28(జనంసాక్షి): ఉక్రెయిన్‌`రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు…

ఉక్రెయిన్‌కు భారత్‌ వైద్యసాయం

ఇప్పటికే 1400 మందిని వెనక్కి తీసుకొచ్చాం ఆపరేషన్‌ గంగలో భాగంగా విద్యార్థుల తరలింపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి న్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   రష్యా దాడితో భీతిల్లిన ఉక్రెయిన్‌కు మానవతా దృక్పధంతో సాయం చేసేందుకు…

అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగింపు

మరోమారు ఉత్తర్వులుజారీచేసిన డిజిసిఎ న్యూఢల్లీిన్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని భారత్‌ మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌…

ఉక్రెయిన్‌లో ఇంకా కష్టాలు పడుతున్న పలువురు

తమకు తిండి కూడా దొరకడం లేదంటూ ఆందోళన న్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ఉక్రెయిన్‌`రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు…

ఎపిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్‌

24 ఎన్నిక..అదేరోజు కౌంటింగ్‌ న్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానాన్ని భర్తీ చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.…

యుద్దాలకు కాలం చెల్లింది

ప్రపంచ దేశాలు పరస్పర ఆశ్రితాలు ఉక్రెయిన్‌పై దాడిపట్ల దలైలామా ఆందోళన న్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై టిబెటన్‌ ఆధ్యాత్మిక నేత దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. యుద్దాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని…

వాణిజ్యంపై ఉక్రెయిన్‌ యుద్ద ప్రభావం

ఎగగుమతి,దిగుముతలపై తీవ్ర ప్రభావం విూడియా సమావేశంలో మంత్రి నిర్మలా సీతరామన్‌ న్యూఢల్లీి,ఫిబ్రవరి28(ఆర్‌ఎన్‌ఎ): రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో వాణిజ్య సంబంధాలపై…